ETV Bharat / business

stock market: స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి.. ఊగిసలాట మధ్య సూచీలు

STOCKS LIVE
STOCKS LIVE
author img

By

Published : Jan 17, 2022, 9:21 AM IST

Updated : Jan 17, 2022, 10:38 AM IST

10:32 January 17

స్టాక్ మార్కెట్లు అనిశ్చితి మధ్య కదలాడుతున్నాయి. కార్పొరేట్ సంస్థల ఆశాజనక క్యూ3 ఫలితాలు మార్కెట్లో జోష్ నింపుతున్నా... ముడి చమురు ధర 86డాలర్ల పైకి చేరడం, బాండ్లపై రాబడి పెరగడం వంటి అంశాలు మదుపరుల ఆందోళనలకు కారణమవుతున్నాయి.

ఫలితంగా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్.. ఊగిసలాట మధ్య ట్రేడింగ్ సాగిస్తోంది. ప్రస్తుతం 29 పాయింట్ల లాభంతో.. 61,252 వద్ద కొనసాగుతోంది.

జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ.. 22 పాయింట్లు వృద్ధి చెంది 18,277 వద్ద కదలాడుతోంది.

సెన్సెక్స్ 30 షేర్లలో.. మారుతీ సుజుకీ, ఎస్​బీఐ, టీసీఎస్ లాభాల్లో ఉన్నాయి. హెచ్​సీఎల్ టెక్, డాక్టర్ రెడ్డీస్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

09:53 January 17

స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 49 పాయింట్లు కోల్పోయి.. 61,174 వద్ద ట్రేడవుతోంది.

నిఫ్టీ 10 పాయింట్లు నష్టపోయింది. ప్రస్తుతం 18,245 వద్ద కదులుతోంది.

08:42 January 17

స్టాక్ మార్కెట్ లైవ్

stock market: స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్.. 93 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ ఆరంభించింది. ప్రస్తుతం 61,2315 వద్ద కదలాడుతోంది.

మరోవైపు, జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సైతం లాభాలతో ప్రారంభమైంది. 17 పాయింట్లు పెరిగిన నిఫ్టీ.. 18,273 పాయింట్ల వద్ద కదలాడుతోంది.

Last Updated : Jan 17, 2022, 10:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.