ETV Bharat / business

లాభాల్లో మార్కెట్లు... 12 వేలకు చేరువలో నిఫ్టీ - stock market latest updates

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాల నేపథ్యంలో దేశీయ స్టాక్​ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. 232 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్​ 40,591 వద్ద కొనసాగుతోంది. 70 పాయింట్లు మెరుగైన నిఫ్టీ.. 11,985కు చేరుకుంది.

లాభాల్లో మార్కెట్లు
author img

By

Published : Nov 25, 2019, 10:02 AM IST

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బాంబే స్టాక్​ ఎక్స్ఛేంజి (సెన్సెక్స్​) 232 పాయింట్లు లాభపడి 40,591 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ కూడా 70 పాయింట్లు మెరుగై 11,985కు చేరుకుంది.

అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతుండటం దేశీయ మార్కెట్లకు కలిసివచ్చింది. లోహ​, మౌలిక వసతులు, ఐటీ రంగాల్లో కొనుగోళ్లు మార్కెట్లకు ఊతమిచ్చాయి. ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్​టెల్​, టాటా స్టీల్ వంటి దిగ్గజ కంపెనీలు షేర్లు మార్కెట్లను పరుగులు పెట్టించాయి.

లాభనష్టాల్లో..

టైటాన్, అల్ట్రాటెక్ సిమెంట్, వేదాంత లాభాల్లో సాగుతున్నాయి. జీ ఎంటర్​టైన్​మెంట్, ఓఎన్​జీసీ, బీపీసీఎల్​, టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఆటో​ నష్టాల్లో ఉన్నాయి.

లాభాల్లో ఆసియా మార్కెట్లు..

షాంఘై, హాంకాంగ్, ఉత్తర కొరియా, జపాన్​ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

ఇదీ చూడండి:వాట్సాప్​ను వెంటనే అప్​డేట్​ చేసుకోండి.. లేదంటే అంతే!

Paradip Port (Odisha), Nov 24 (ANI): As part of the Navy Day celebrations this year, Indian Navy opened its naval ships Rana and Gharial for public display at the Paradip Port. Navy Day is celebrated on December 4. Navy Day is observed on December 4 every year to commemorate the daring attack on Karachi harbour by the missile boats of the Indian Navy during the Indo-Pak War of 1971. These war ships are also used for relief and rescue operations during cyclones. Warship RANA was brought from USSR in the year 1982. But 80 percent modernization work has been done in India. Gharial warship was made in India.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.