ETV Bharat / business

టీసీఎస్​ నింపిన జోష్​- లాభాల్లో మార్కెట్లు

అంతర్జాతీయ సానుకూలతల నడుమ స్టాక్​ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 74.74పాయింట్లు పుంజుకోగా... నిఫ్టీ20.85 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది.

author img

By

Published : Apr 15, 2019, 10:47 AM IST

లాభాల్లో మార్కెట్లు

స్థిరమైన విదేశీ పెట్టబడుల ప్రవాహం, అంతర్జాతీయ అనుకూలతల మధ్య స్టాక్​ మార్కెట్లు స్వల్ప లాభాలతో ట్రేడవుతున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ ప్రస్తుతం 74.74 పాయింట్ల లాభంతో 38,841.85 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 20.85 పాయింట్ల స్వల్ప లాభంతో 11,664.30 వద్ద ట్రేడవుతోంది.

2019 మార్చి త్రైమాసికానికి రూ.8,126 కోట్ల నికర లాభం అర్జించినట్లు గత శుక్రవారమే ప్రకటించింది ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్​(టీసీఎస్​). ఫలితంగా ఆ సంస్థ షేర్లు నేడు 3 శాతం వృద్ధితో కొనసాగుతున్నాయి.

లాభాల్లో ఉన్న మరిన్ని సంస్థలు

సెన్సెక్స్​లో... కోల్​ ఇండియా, టాటా మోటార్స్ ​, హెచ్​సీఎల్​ టెక్​, వేదాంత, టాటాస్టీల్​, హీరో మోటోకార్ప్​, కోటక్ బ్యాంక్​, ఏషియన్​ పెయింట్స్​, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, యాక్సిస్​​ బ్యాంక్​ సంస్థల షేర్లు 4.12 శాతం లాభాల్లో ట్రేడవుతున్నాయి.

నష్టాల్లో ఉన్నవి...

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్​ షేర్లు అత్యధికంగా 2.73 శాతం నష్టపోయాయి. భారతీ ఎయిర్​టెల్​, సన్​ ఫార్మా, ఎం అండ్​ ఎం, ఓఎన్​జీసీ, మారుతి సంస్థలు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

బలహీనపడిన రూపాయి

దేశీయ కరెన్సీ రూపాయి మారకం విలువ అమెరికా డాలర్​తో పోలిస్తే 11 పైసలు క్షీణించి రూ.69.26 వద్ద ట్రేడ్​ అవుతోంది.

AP Video Delivery Log - 0400 GMT News
Monday, 15 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0356: North Korea Anniversary AP Clients Only 4206041
North Korea marks birth anniversary of Kim Il Sung
AP-APTN-0335: Malaysia Najib AP Clients Only 4206040
Ex-PM Najib back in court as fraud trial continues
AP-APTN-0323: New Zealand ICRC Hostage Reaction AP Clients Only 4206039
Family of nurse missing in Syria: We want her home
AP-APTN-0307: STILLS ICRC Hostage AP Clients Only 4206038
STILLS of Red Cross staff kidnapped in Syria
AP-APTN-0216: Colombia Pompeo AP Clients Only 4206036
Pompeo on Venezuela: All options remain on table
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.