ETV Bharat / business

టీసీఎస్​ లాభాలతో స్టాక్​మార్కెట్లకు ఊతం - టీసీఎస్​

ఐటీ దిగ్గజం టీసీఎస్ దాదాపు 5 శాతం లాభపడింది. మదుపరుల సెంటిమెంట్ సానుకూలంగా ప్రభావితమై దేశీయ స్టాక్​ మార్కెట్ల సూచీలు లాభాలతో ముగిశాయి.

బీఎస్​ఈ
author img

By

Published : Apr 15, 2019, 5:30 PM IST

దేశీయ స్టాక్​ మార్కెట్లు వరుసగా మూడో సెషన్​లో లాభాలతో ముగిశాయి. 2018-19 చివరి త్రైమాసికంలో మంచి ఫలితాలను కనబరిచిన ఐటీ దిగ్గజ సంస్థ టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్​ షేరు విలువ 4.78 శాతం పెరగటం... ఇందుకు ప్రధాన కారణం.

బాంబే ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 138.73 పాయింట్లు(0.36 శాతం) పెరిగి... 38,905.84 పాయింట్ల వద్ద ముగిసింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ- నిఫ్టీ 46.90 పాయింట్లు(0.40) పాయింట్లు ఎగబాకి... 11,690 వద్ద స్థిరపడింది.

ఐటీ దిగ్గజాల త్రైమాసిక ఫలితాలు...

మార్చి 2019 త్రైమాసికానికి నికర లాభాలు రూ. 8,126 కోట్లుగా ప్రకటించింది టీసీఎస్​. ఇది క్రితంతో పోల్చితే 17.7 శాతం వృద్ధితో సమానం. ఫలితంగా నేడు ఈ కంపెనీ షేర్లు దూసుకెళ్లాయి.

ఇదే త్రైమాసికంలో 10.5 శాతం వృద్ధితో రూ. 4,078 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది ఇన్ఫోసిస్​. వార్షికాదాయంలో మొత్తం 7.5 నుంచి 9.5 శాతం వరకు వృద్ధి కనబరిచింది. ఆదాయంపై ఆందోళనలు నెలకొన్నాయి.

అత్యధిక లాభాల్లోనివివే....

సెన్సెక్స్​ సూచీలో టాటా మోటార్స్​ అత్యధికంగా 7.04 శాతం లాభపడింది. తరవాతి స్థానాల్లో ఉన్న టీసీఎస్​, కోల్​ ఇండియా, టాటా స్టీల్​, హీరో మోటోకార్ప్​, కొటక్​ బ్యాంకు, హెచ్​సీఎల్​ టెక్​, భారతీ ఎయిర్​టెల్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు, బజాజ్​ ఆటో, ఎన్​టీపీసీ 4.78 శాతం వరకు వృద్ధి కనబరిచాయి.

రంగాలవారీగా తీసుకుంటే... విదేశీ నిధుల రాక కొనసాగడం వల్ల లోహ, ఆటో, ఐటీ రంగాల సూచీలు ఎక్కువగా ఎగబాకాయి.

అత్యధిక నష్టాల్లోనివివే...

ఇన్ఫోసిస్​ షేర్​ విలువ 2.83 శాతం తగ్గి సెన్సెక్స్​లో ఎక్కువ నష్టపోయిన జాబితాలో మొదటి స్థానంలో ఉంది. తదుపరి స్థానాల్లో ఉన్న సన్​ఫార్మా, యస్​ బ్యాంకు, ఓఎన్​జీసీ, ఏసియన్​ పెయింట్స్​, హెచ్​డీఎఫ్​సీ, ఐసీఐసీఐ బ్యాంకు, ఎల్​ అండ్​ టీ, ఐటీసీ, ఆర్​ఐఎల్​ 1.26 శాతం వరకు పడిపోయాయి.

ఇతర మార్కెట్ల తీరు...

ఆసియాలోని మార్కెట్లు మిశ్రమ స్పందన కనబరిచాయి. జర్మనీ, ఫ్రాన్స్​, బ్రిటన్​ స్టాక్​ మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్నాయి.

రూపాయి, ముడిచమరు..

అంతర్జాతీయ ముడిచమురు ప్రామాణికం బ్రెంట్​ సూచీ 0.73 శాతం పడిపోయింది. బ్యారెల్​ ముడిచమురు ధర 71.03 డాలర్లుగా ఉంది.

అమెరికా డాలరుతో పోల్చితే రూపాయి విలువ 19 పైసలు పడిపోయింది. ప్రస్తుతం డాలరు విలువ 69.36 రూపాయలుగా ఉంది.

AP Video Delivery Log - 1100 GMT News
Monday, 15 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1054: UK Assange Politicians AP Clients Only 4206068
3 European politicians oppose Assange's extradition
AP-APTN-1044: UK Assange Politicians 2 AP Clients Only 4206077
German MPs: Assange's detention 'violation of law'
AP-APTN-1025: India Jet Airways Protest AP Clients Only 4206075
Jet Airways staff protest as airline struggles
AP-APTN-1001: China MOFA Briefing AP Clients Only 4206062
DAILY MOFA BRIEFING
AP-APTN-0956: China Austria Panda No Access Mainland China 4206070
Panda begins journey from China to Austria
AP-APTN-0944: Japan Abe Football No Access Japan 4206067
Japan's PM visits Fukushima football team
AP-APTN-0942: Japan Nuclear Fukushima Must credit “Tokyo Electric Power Company Holdings, Inc.” 4206066
Fuel in pool at Fukushima's reactor removed
AP-APTN-0918: US NY Long Island Plane Crash Must credit WABC-TV; No access New York; No access by US Broadcast Networks 4206065
Police: Small plane crash on Long Island, New York
AP-APTN-0912: Finland Election Reaction AP Clients Only 4206064
Reaction as Finland's SDP tops poll
AP-APTN-0903: Archive Mirjana Markovic AP Clients Only 4206063
Widow of Serbian strongman Milosevic dies
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.