ETV Bharat / business

కరోనా ఎఫెక్ట్​: నష్టాల్లో దేశీయ మార్కెట్లు - స్టాక్ మార్కెట్లు

అంతర్జాతీయ ప్రతికూలతలతో స్టాక్​ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. చైనాలో కరోనా వైరస్​ విజృంభనతో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. 250 పాయింట్ల మేర సెన్సెక్స్​ నష్టపోయింది. 76 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 12,200 పాయింట్ల దిగువకు చేరుకుంది.

BIZ-STOCKS-OPEN
BIZ-STOCKS-OPEN
author img

By

Published : Jan 27, 2020, 10:15 AM IST

Updated : Feb 28, 2020, 2:55 AM IST

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. బాంబే స్టాక్​ ఎక్స్ఛేంజీ సూచీ-సెన్సెక్స్​ 250 పాయింట్లు నష్టపోయి 41,372 వద్ద కొనసాగుతోంది.

నిఫ్టీ కూడా 76 పాయింట్లు కోల్పోయి 12,171కు చేరుకుంది.

కరోనా వైరస్​..

చైనాలో కరోనా వైరస్​ విజృంభనతో విదేశీ మదుపరుల్లో భయాందోళనలు నెలకొన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వైరస్​ వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడబోయే ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హెచ్​డీఎఫ్​సీ, కొటక్​ బ్యాంక్​, రిలయన్స్​ ఇండస్ట్రీస్​ వంటి భారీ సంస్థలు నష్టపోవటం వల్ల స్టాక్​ మార్కెట్లు కుదేలవుతున్నాయి.

లాభనష్టాల్లో..

అల్ట్రాటెక్​ సిమెంట్​, ఐసీఐసీఐ బ్యాంక్​, ఎం అండ్​ ఎం, టైటాన్​, ఎన్​టీపీసీ లాభాల్లో సాగుతున్నాయి.

టాటా స్టీల్​, కొటక్​ బ్యాంక్​, హెచ్​డీఎఫ్​సీ ట్విన్స్​, హీరోమోటోకార్ప్​, ఎస్బీఐ, టెక్​ మహింద్రా నష్టాల్లో ఉన్నాయి.

రూపాయి మారకం

అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 10 పైసలు పడిపోయి రూ. 71.43కు చేరుకుంది.

ZCZC
PRI ESPL NAT WRG
.PANAJI BES1
GA-CORONAVIRUS-GOVT
Coronavirus: Goa govt to form special task force
         Panaji, Jan 27 (PTI) The Goa government has decided to
form a special task force to monitor cases, if any, of
coronavirus in the tourist state.
         Health Minister Vishwajit Rane on Sunday said that
people arriving in Goa from the virus-affected regions outside
India would be closely monitored.
         "I have given instructions to form a special task
force to monitor any cases of coronavirus in Goa. All the
activities, including people arriving from the virus-affected
regions, would be closely monitored and reported to the state
Chief Secretary," Rane told reporters.
         The task force will work as per the guidelines laid
down by the Union Ministry of Health, he added.
         The coronavirus is a large family of viruses that
causes illnesses ranging from the common cold to acute
respiratory syndromes, but the virus in China is a novel
strain and not seen before. It has killed 26 people so far,
and has caused alarm because of its similarity to SARS (Severe
Acute Respiratory Syndrome).
         No positive case has been detected in India so far.
PTI RPS
NSK
NSK
01270859
NNNN
Last Updated : Feb 28, 2020, 2:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.