ETV Bharat / business

బ్యాంకు, ఆటో షేర్ల దూకుడు.. భారీ లాభాల్లో మార్కెట్లు - స్టాక్​ మార్కెట్లు

market-live-updates
దేశీయ స్టాక్​ మార్కెట్లు
author img

By

Published : Oct 1, 2020, 9:59 AM IST

09:35 October 01

బ్యాంకు, ఆటో షేర్ల దూకుడు.. భారీ లాభాల్లో మార్కెట్లు

బ్యాంకు, ఆటో, మెటల్స్​ షేర్ల దూకుడుతో దేశీయ స్టాక్​ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్​ 450 పాయింట్లకుపైగా లాభంతో దూసుకెళుతోంది. నిఫ్టీ 11 వేలపైన ట్రేడవుతోంది.  

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ-సెన్సెక్స్​ 468 పాయింట్ల లాభంతో 38,536 వద్ద ట్రేడవుతోంది.  

జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 130 పాయింట్ల వృద్ధితో 11,377 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.  

లాభనష్టాల్లోనివి...

ఇండస్​ఇండ్​ బ్యాంక్​, బజాజ్​ ఆటో, బజాజ్​ ఫైనాన్స్​, యాక్సిస్​ బ్యాంక్​, అదానీ పోర్ట్స్​ షేర్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి.  

ఓఎన్​జీసీ, గ్రిసిమ్​, డాక్టర్​ రెడ్డీస్​ ల్యాబ్స్​, నెస్ట్లే, బ్రిటానియాలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.