ETV Bharat / business

లైవ్​: లాభాల్లో స్టాక్​మార్కెట్లు- సెన్సెక్స్​ 200 ప్లస్​ - BSE

STOCKS LIVE
లాభాలతో ప్రారంభమైన స్టాక్​ మార్కెట్లు- 500 ఎగువకు సెన్సెక్స్
author img

By

Published : Mar 9, 2021, 9:36 AM IST

Updated : Mar 9, 2021, 2:27 PM IST

14:22 March 09

లాభాల్లో మార్కెట్లు..

స్టాక్​మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 220 పాయింట్లు పెరిగి.. 50 వేల 660 వద్ద ట్రేడవుతోంది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 41 పాయింట్ల లాభంతో.. 15 వేల దిగువకు చేరింది. 

లాభనష్టాల్లో..

ఎస్​బీఐ లైఫ్​ ఇన్సూరెన్స్​, కోటక్​ మహీంద్రా, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, గ్రేసిమ్​, ఐసీఐసీఐ బ్యాంక్​ లాభాల్లో ఉన్నాయి.

బీపీసీఎల్​, టాటా స్టీల్​, ఐఓసీ, గెయిల్​, ఓఎన్​జీసీ నష్టపోయాయి.

09:05 March 09

లైవ్​: భారీ లాభాల్లో స్టాక్​మార్కెట్లు- 15 వేల ఎగువకు నిఫ్టీ

స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ దాదాపు 450 పాయింట్లకుపైగా లాభంతో.. 50 వేల 890 ఎగువన ట్రేడవుతోంది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 140 పాయింట్లు పెరిగి 15 వేల 95 వద్ద కొనసాగుతోంది. 

లాభనష్టాల్లో..

గ్రేసిమ్​, ఎస్​బీఐ లైఫ్​ ఇన్సూరెన్స్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, హెచ్​డీఎఫ్​సీ లైఫ్​,అల్ట్రాటెక్​ సిమెంట్​ లాభాల్లో ఉన్నాయి.

బీపీసీఎల్​, గెయిల్​, ఐఓసీ, ఓఎన్​జీసీ, పవర్​గ్రిడ్​ కార్పొరేషన్​ డీలాపడ్డాయి.

Last Updated : Mar 9, 2021, 2:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.