ETV Bharat / business

లాభాల్లో స్టాక్ మార్కెట్లు- సెన్సెక్స్ 450 ప్లస్

Indices trade higher in the pre-opening, adani, mahindra logistics, ril in focus
స్టాక్స్​మార్కెట్లు లైవ్​ అప్​డేట్స్​
author img

By

Published : Apr 7, 2021, 9:26 AM IST

Updated : Apr 7, 2021, 1:39 PM IST

13:24 April 07

స్టాక్​ మార్కెట్లు లాభాల్లో ట్రేడింగ్ సాగిస్తున్నాయి. సెన్సెక్స్​ 450 పాయింట్లకుపైగా ఎగబాకి 49,653 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 130 పాయింట్లకుపైగా లాభంతో 14,818 వద్ద ట్రేడవుతోంది. 

లాభనష్టాల్లో..

  • ఎస్​బీఐ, పవర్​ గ్రిడ్​, ఇండస్​ఇండ్​ బ్యాంక్, భారతీ ఎయిర్​టెల్​, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్​ మహీంద్రా బ్యాంక్​, బజాజ్​ ఆటో, డాక్టర్​ రెడ్డీస్​, రిలయన్స్​, బజాజ్​ ఫినాన్స్​ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
  • హెచ్​యూఎల్​​, ఎన్​టీపీసీ, టైటాన్​, టీసీఎస్​ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

11:40 April 07

ఆర్​బీఐ కీలక ప్రకటనలతో స్టాక్​ మార్కెట్లు భారీ లాభాల దిశగా దూసుకుపోతున్నాయి. సెన్సెక్స్​ 570 పాయింట్లు లాభపడి 49,772వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 159 పాయింట్లు వృద్ధి చెంది 14,843వద్ద ట్రేడవుతోంది. 

లాభనష్టాలు..

  • నెస్లేఇండియా, రిలయన్స్​, ఎస్​బీఐ, పవర్ గ్రిడ్​, భారతీ ఎయిర్​ టెల్​, డా. రెడ్డీస్​, ఇండస్​ ఇండ్​ బ్యాంక్​, ఏసియన్​ పెయింట్స్, ఐసీఐసీఐ బ్యాంక్​, మారుతీ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
  • ముప్పై షేర్ల ఇండెక్స్​లో టీసీఎస్​ మాత్రమే నష్టాల్లో ఉంది.

11:01 April 07

స్టాక్​ మార్కెట్లు భారీ లాభాల దిశగా దూసుకుపోతున్నాయి. సెన్సెక్స్​ 543, నిఫ్టీ 159 పాయింట్ల లాభంతో కొనసాగుతున్నాయి. 

10:37 April 07

ఆర్​బీఐ ప్రకటనతో...

కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్టు ఆర్​బీఐ ప్రకటించడం వల్ల.. దేశీయ సూచీలు లాభాలను కొనసాగిస్తున్నాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 336 పాయింట్లు లాభపడి 49,537 వద్ద ట్రేడ్​ అవుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 104 పాయింట్లు వృద్ధి చెంది 14,787 వద్ద కొనసాగుతోంది.

09:58 April 07

దేశీయ స్టాక్​మార్కెట్లు  లాభాల్లో పయనిస్తున్నాయి. సెన్సెక్స్​ 329 పాయిట్లు లాభంతో 49,53 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 98 పాయిట్లు వృద్ధి చెంది 14,781 వద్ద ట్రేడవుతోంది. 

అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పవనాలు దేశీయ సూచీలకు అండగా నిలుస్తున్నాయి. అలాగే 2021లో భారత జీడీపీ 12.5 శాతంగా ఉండొచ్చన్న ఐఎంఎఫ్‌ అంచనాలు మదుపర్లలో ఉత్సాహం నింపగా  లాభాలకు కారణం అయ్యాయి. 

ఇక దేశీయంగా పెరుగుతున్న కొవిడ్‌ కేసులపై మదుపర్లు అప్రమత్తంగానే ఉన్నారు. అలాగే ఈ వారం విడదల కానున్న ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష ఫలితాలపై మదుపర్లు దృష్టి సారించారు. 

  • ఎస్​బీఐ, రిలయన్స్​, ఇండస్​ ఇండ్​ బ్యాంక్​, పవర్​గ్రిడ్​, భారతీ ఎయిర్​ టెల్​, ఏసియన్​ పెయింట్స్​, డా. రెడ్డీస్​ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
  • టీసీఎస్​, టెక్​ మహీంద్ర, సన్​ఫార్మా, హెచ్​సీఎల్​టెక్​, ఇన్ఫోసిస్​ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

08:57 April 07

లాభాల్లో దేశీయ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 168 పాయింట్ల లాభంతో 49,370 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 47 పాయింట్ల వృద్ధితో 14,730 వద్ద ట్రేడవుతోంది.

ఎస్​బీఐ, రిలయన్స్​, ఇండస్​ ఇండ్​ బ్యాంక్​, పవర్​గ్రిడ్​, భారతీ ఎయిర్​ టెల్​, ఏసియన్​ పెయింట్స్​, డా. రెడ్డీస్​ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. 

టీసీఎస్​, టెక్​ మహీంద్ర, సన్​ఫార్మా, హెచ్​సీఎల్​టెక్​, ఇన్ఫోసిస్​ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. 

Last Updated : Apr 7, 2021, 1:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.