బంగారం ధరలు ఈ వారం వరుసగా మూడోరోజు పెరిగాయి. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.251 పెరిగి.. రూ.52,149కు చేరింది.
వెండి కిలోకు రూ.261 ఎగబాకి రూ.69,211కు పెరిగింది.
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు ఫ్లాట్‌గా ట్రేడయ్యాయి. బంగారం ఔన్సుకు 1,931.6 డాలర్లు ఉండగా.. వెండి ధర 26.7 డాలర్లుగా ఉంది.
ఇదీ చూడండి: 'టీకా'కు బ్రేక్‌తో మార్కెట్లకు నష్టాలు