ETV Bharat / business

Gold Rate Today: మళ్లీ తగ్గిన పసిడి ధర- ఏపీ, తెలంగాణలో ఇలా..

author img

By

Published : Jul 24, 2021, 9:32 AM IST

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం ధరలు(Gold Rate Today) స్వల్పంగా తగ్గాయి. వెండి ధర సైతం దిగివచ్చింది. ప్రధాన నగరాల్లో పది గ్రాముల మేలిమి పసిడి ధరలు ఇలా ఉన్నాయి.

gold rate today
బంగారం ధర

తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు(Gold Rate Today) మరింత తగ్గుముఖం పట్టాయి. క్రితం రోజుతో పోలిస్తే.. పది గ్రాములకు రూ.110 తగ్గింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో పది గ్రాముల పసిడి ధర. రూ.49,290గా ఉంది.
  • ఈ నగరాల్లో వెండి ధర సైతం తగ్గింది. ప్రస్తుతం కేజీ వెండి రూ.69,167 పలుకుతోంది.
  • ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,802 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
  • ఔన్సు స్పాట్ వెండి ధర 25.21 డాలర్లుగా ఉంది.

పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..

హైదరాబాద్​లో ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్(Petorl Price in Hyderabad) ధర రూ.105.58, డీజిల్ ధర రూ.98.01గా ఉంది.

వైజాగ్​లో లీటర్​ పెట్రోల్ ధర రూ.106.86, లీటర్ డీజిల్ ధర రూ.98.49గా ఉంది.

ఇదీ చదవండి: కరోనాతో ఇబ్బందులెదురైనా.. క్యూ1లో రిలయన్స్​ జోష్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.