ETV Bharat / business

స్వల్పంగా పెరిగిన బంగారం ధర - బంగారం ధరల పెరుగుదలకు కారణాలు

బంగారం ధర స్వల్పంగా పెరిగింది. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి వెల రూ.179 వృద్ధి చెందింది. కిలో వెండి ధర రూ.71,541కి చేరింది.

gold
బంగారం ధర
author img

By

Published : May 10, 2021, 4:10 PM IST

బంగారం ధర సోమవారం స్వల్పంగా పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.179 పెరిగి.. రూ.47,452కు చేరింది. కిలో వెండి ధర రూ.826 పుంజుకుని.. రూ.71,541 వద్ద స్థిరపడింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,836 డాలర్లకు పెరిగింది. వెండి ధర ఔన్సుకు 27.65 డాలర్ల వద్దకు చేరింది.

డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ తగ్గిన నేపథ్యంలో పసిడి ధరలు పెరుగుతున్నట్లు మార్కెట్​ విశ్లేషకులు తెలిపారు.

ఇదీ చదవండి: స్టాక్ మార్కెట్లకు లాభాలు- నిఫ్టీ@14,940!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.