ETV Bharat / business

స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఇలా.. - gold rate today ap

Gold Price Today: దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. ఇంధన ధరలు యథాతథంగా ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల బంగారం ధర ఎంత ఉందంటే..?

GOLD PRICE TODAY
GOLD PRICE TODAY
author img

By

Published : Jan 24, 2022, 10:08 AM IST

Gold Price Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర.. రూ.110 అధికమైంది. వెండి ధర స్థిరంగానే ఉంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.50,190గా ఉంది. కిలో వెండి ధర రూ.66,425 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.50,190 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.66,425గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.50,190గా ఉంది. కేజీ వెండి ధర రూ.66,425 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.50,190గా ఉంది. కేజీ వెండి ధర రూ.66,425 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..

అంతర్జాతీయంగానూ బంగారం ధర పెరిగింది. ఔన్సు బంగారం 3 డాలర్లు అధికంగా ట్రేడవుతోంది. ప్రస్తుతం ఔన్సు స్పాట్ గోల్డ్.. 1,838 డాలర్లు పలుకుతోంది. మరోవైపు, వెండి ధర స్వల్పంగా తగ్గింది. స్పాట్ వెండి ధర ఔన్సుకు 24.19 డాలర్లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు

జాతీయ స్థాయిలో ఇంధన ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. దీంతో ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి.

  • Petrol Price Hyderabad: హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.18గా ఉంది. లీటరు డీజిల్ ధర రూ.94.61 వద్ద ఉంది.
  • Petrol Price Vizag: వైజాగ్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.03వద్ద కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.95.17వద్ద ఉంది.
  • Petrol Price Guntur: గుంటూరులో లీటరు పెట్రోల్ ధర రూ.110.33, డీజిల్ ధర రూ.96.43గా ఉన్నాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: Dolo 650 Tablet: అందరి నోళ్లలో 'డోలో 650'.. ఎందుకింత ప్రాధాన్యం?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.