ETV Bharat / business

ఒక్కరోజే రూ.1,533 తగ్గిన వెండి ధర

దేశంలో బంగారం, వెండి ధరలు సోమవారం తగ్గాయి. దిల్లీలో 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.302 క్షీణించగా.. వెండి ధర కిలోకు రూ.1,533 తగ్గింది.

Gold price today: Yellow metal trades flat, Silver May futures fall over 1%
ఒక్కరోజే రూ.1,533 తగ్గిన వెండి ధర
author img

By

Published : Mar 22, 2021, 4:16 PM IST

సోమవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. దేశ రాజధానిలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.302 తగ్గి రూ.44,269 వద్దకు చేరింది.

వెండి ధర కిలోకు రూ.1,533 మేర తగ్గి.. రూ.65,319కి చేరింది.

ఈ వారం జరగనున్న యూఎస్​ బాండ్ల వేలంపై ​మదుపరులు ఆసక్తి కనబరుస్తున్నారని.. ఫలితంగా బంగారం ధరలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని నిపుణులు విశ్లేషించారు.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,731 డాలర్లకు పెరిగింది. వెండి ధర ఔన్సుకు 25.55 డాలర్ల వద్దకు చేరింది.

ఇదీ చదవండి: కరోనా పంజా: అప్పులు ఆకాశానికి- పొదుపు పాతాళానికి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.