ETV Bharat / business

లాభాల్లోకి మార్కెట్లు- టాప్​లో ఇండస్​ ఇండ్​ బ్యాంక్​ - bse live

benchmark indices are trading flat in the pre-opening session on thursday
ఒడుదొడుకుల్లో మార్కెట్లు- 56 పాయింట్ల నష్టంలో సెన్సెక్స్​
author img

By

Published : Jan 14, 2021, 9:27 AM IST

Updated : Jan 14, 2021, 12:40 PM IST

11:35 January 14

లాభాల్లోకి మార్కెట్లు- టాప్​లో ఇండస్ఇండ్​ బ్యాంక్​  

మొదట నష్టాలతో ప్రారంభమైన స్టాక్​మార్కెట్లు.. క్రమక్రమంగా లాభాల బాటపట్టాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 115పాయింట్లకు పైగా లాభపడి.. 49,607 వద్ద కొనసాగుతోంది.

నిఫ్టీ కూడా అదే బాటలో పయనిస్తోంది. 29 పాయింట్లకుపైగా పుంజుకొని 14,594 వద్ద ట్రేడవుతోంది.

అంతర్జాతీయ సానుకూల పవనాలతో మార్కెట్లు లాభాల పట్టాయి.

  • ఇండస్​ఇండ్​ బ్యాంక్, టీసీఎస్​, ఎల్​&టీ, ఐటీసీ, రిలయన్స్​  షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • ఆల్ట్రాటెక్​ సిమెంట్​, హెచ్​సీఎల్​ టెక్​, ఏసియన్​పెయింట్స్​, యాక్సిస్​ బ్యాంక్, బజాజ్​ ఆటో​ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

09:01 January 14

ఒడుదొడుకుల్లో మార్కెట్లు- 56 పాయింట్ల నష్టంలో సెన్సెక్స్​

స్టాక్ మార్కెట్లు గురువారం ఒడుదొడుకుల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 56 పాయింట్లకుపైగా నష్టంతో 49,436 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 18 పాయింట్లకుపైగా పడిపోయి14,546 వద్ద కొనసాగుతోంది.

  • ఇండస్​ఇండ్​ బ్యాంక్, ఓఎన్​జీసీ, ఎల్​&టీ, ఐటీసీ, ఎన్​టీపీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • బజాజ్​ఫైనాన్స్​, హెచ్​సీఎల్​ టెక్​, ఏసియన్​పెయింట్స్​, యాక్సిస్​ బ్యాంక్​ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Last Updated : Jan 14, 2021, 12:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.