ETV Bharat / business

జనవరిలో 7.59 శాతానికి రిటైల్​ ద్రవ్యోల్బణం - ద్రవ్యోల్బణం డేటా

చిల్లర​ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 2020 జనవరిలో 7.59 శాతానికి పెరిగింది. గత ఏడాది డిసెంబర్​లో ఇది 7.35 శాతంగా ఉంది.

INFLATION
రిటైల్ ద్రవ్యోల్బణం
author img

By

Published : Feb 12, 2020, 6:20 PM IST

Updated : Mar 1, 2020, 2:53 AM IST

ఈ ఏడాది జనవరిలోనూ రిటైల్ ద్రవ్యోల్బణం (సీపీఐ) పెరిగింది. ద్రవ్యోల్బణం 7.59 శాతంగా నమోదైనట్లు ప్రభుత్వ గణాంకాల్లో వెల్లడైంది.

గత ఏడాది జనవరిలో సీపీఐ 1.97 శాతంగా, డిసెంబర్​లో 7.35 శాతంగా ఉంది.

ఈ ఏడాది జనవరిలో ఆహార ద్రవ్యోల్బణం..స్వల్పంగా తగ్గి 13.63 శాతంగా నమోదైంది. గత ఏడాది డిసెంబర్​లో ఆహార ద్రవ్యోల్బణం 14.19 శాతంగా ఉంది.

ఇదీ చూడండి:వంట గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు... కానీ...

Last Updated : Mar 1, 2020, 2:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.