ETV Bharat / business

భారీగా పెరగనున్న ఆన్​లైన్​ వీడియో వీక్షకులు - audience

భారత్​లో 2020 కల్లా ఆన్​లైన్​లో వీడియోలు వీక్షించే వారి సంఖ్య 50 కోట్లకు చేరుతుందని గూగుల్​ తెలిపింది.

భారత్​లో భారీగా పెరగనున్న ఆన్​లైన్​ వీక్షకుల సంఖ్య
author img

By

Published : May 10, 2019, 12:28 AM IST

Updated : May 10, 2019, 5:25 AM IST

భారతదేశంలో ఆన్​లైన్​ వీడియో వీక్షకుల సంఖ్య భారీగా పెరగనుంది. ఇది 2020 కల్లా 50 కోట్లకు చేరుతుందని సెర్చ్​ ఇంజిన్​ దిగ్గజం గూగుల్​ అంచనా వేసింది. గూగుల్​ విడుదల చేసిన నివేదిక ప్రకారం... మూడో వంతు సెర్చ్​లు వినోదాత్మక వీడియోలకు సంబంధించినవే.

గత రెండు సంవత్సరాల్లో జీవనశైలి, విద్య, వ్యాపారానికి సంబంధించిన సెర్చింగ్​ 1.5 నుంచి 3 రెట్లు పెరిగింది.

వినియోగదారులు సమాచారం సేకరించటం, కొనుగోలు నిర్ణయాలు తీసుకోవటాన్ని ఆన్​లైన్​ వీడియోలు మార్చుతున్నాయి. కార్లు కొనాలనుకునే 80 శాతం మంది వీటిని ఆశ్రయిస్తున్నారు. - గూగుల్​ నివేదిక

భారతీయ భాషలే కావాలి

వాయిస్​ సెర్చ్​లలో క్రితం ఏడాదిలో పోల్చితే 270 శాతం వృద్ధి కనబడింది. గూగుల్​ను ఆశ్రయించే ప్రతి 10 మందిలో 9 మంది భారతీయ భాషలను వాడేవారున్నారు.

ప్రతి సంవత్సరం 4కోట్ల మంది కొత్తగా అంతర్జాల వాడకాన్ని ప్రారంభిస్తున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యధికం. ఒక్కో వినియోగదారుడు నెలకు సగటుగా 8 జీబీ డాటాను వాడుతున్నాడు. ఇది అభివృద్ధి చెందిన దేశాలతో సమానం.

నాన్​-మెట్రో నగరాల్లోనే అధికం

మెట్రోయేతర నగరాల్లో అంతర్జాల వృద్ధి మెట్రోల కంటే ఎక్కువగా ఉంది. మెట్రోయేతర నగరాల్లో ప్రజలు బీమా, సౌందర్య సాధనాలు, ప్రయాణాల గురించి శోధిస్తున్నారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY  
SHOTLIST:
BR POOL - AP CLIENTS ONLY
Munich - May 9, 2019
1. Wide of Max-Joseph-Square
2. Marching band
3. Convoy arriving
4. Mid of crowd
5. Bavarian Prime Minister Markus Soeder and his wife greeting Prince Charles and his wife Camilla, Duchess of Cornwall
6. Cheering crowd
7. Various of Charles and Soeder walking on red carpet
8. Various of Honorary company of the Bavarian Mountain Riflemen firing salute
9. Charles and Camilla shaking hands with people
10. Crowd
11. Charles waving
12. Cheering crowd
13. Windsbach Boys' Choir performing song
14. Photo opp in front of Opera entrance
15. Charles signing guest book
16. Soeder presenting small traditional costume for Charles' new grandson Archie
17. Zoom out from EU flag to Max-Joseph-Square
18. Charles getting out of car at Hofbraeuhaus
19. Various of Charles shaking hands with people
20. Charles and Camilla walking up the stairs toward ballroom
21. Various of Charles and Camilla sitting at table with their dance partners Johann Kaindl and Margot Bissinger, being served beer, sipping
22. Various of Charles and Camilla dancing with their dance partners
23. Charles and Camilla leaving
24. Charles and Camilla getting into car
25. Convoy leaving
STORYLINE:
Prince Charles and his wife Camilla, Duchess of Cornwall, were welcomed to Munich by the Bavarian prime minister and his wife on the third day of their visit to Germany.
Thousands of locals gathered at a central square to witness their arrival.
Charles and Camilla listened to a performance by the Windsbach Boys' Choir and received a three-gun salute from the honorary company of the Bavarian Mountain Riflemen,
The British heir to the throne then signed the guest book of the Bavarian State government and received a gift from Prime Minister Markus Soeder for his fourth grandson Archie, who was born on Monday: a pair of mini "Lederhosen", the Bavarian traditional costume.
Afterwards Charles and Camilla visited the famous Hofbraeuhaus to take part in a dance event for seniors, where they were served beer in traditional one liter mugs, and danced with allocated dancing partners.
Charles and Camilla conclude their visit to Germany on Friday.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : May 10, 2019, 5:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.