ETV Bharat / business

భారత వృద్ధి ఘనం... ప్రపంచ వృద్ధికి గ్రహణం - ప్రపంచ వృద్ధి మందగమనం

భారత ఆర్థిక వృద్ధి ఈ రెండేళ్లు సానుకూలంగా ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచనా వేసింది. 2019లో 7.3%, 2020లో 7.5% వృద్ధిరేటు  ఉంటుందని లెక్కగట్టింది. ప్రపంచ వృద్ధి అంచనాలను మాత్రం 2019లో 3.3 శాతానికి తగ్గించింది ఐఎంఎఫ్​.

ఐఎంఎఫ్​
author img

By

Published : Apr 10, 2019, 10:09 AM IST

అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్​) 2019, 2020 సంవత్సరాలకు వృద్ధి రేటు అంచనాలను విడుదల చేసింది. 2018లో 7.1శాతంగా ఉన్న భారత దేశ ఆర్థిక వృద్ధిరేటు 2019లో 7.2శాతానికి, 2020లో 7.5శాతానికి పెరుగుతుందని లెక్కగట్టింది.

పెట్టుబడులు పుంజుకోవడం, డిమాండ్ పెరగడం ఇందుకు కారణమని వివరించింది ఐఎంఎఫ్​.

చైనా వృద్ధి అంచనాలు తగ్గింపు

భారత్​తో పోల్చితే చైనా ఆర్థిక వృద్ధి తక్కువగా ఉండనున్ననట్లు ఐఎంఎఫ్ వెల్లడించింది.

2018లో 6.6శాతంగా ఉన్న చైనా వృద్ధిరేటు... 2019లో 6.3శాతానికి, 2020లో 6.1శాతానికి క్షీణిస్తుందని అంచనా వేసింది.

చైనా వృద్ధి మందగించేందుకు అమెరికాతో వాణిజ్య యుద్ధమే కారణమని తెలిపింది అంతర్జాతీయ ద్రవ్య నిధి.

ప్రపంచ వృద్ధి మందగమనమే

అంతర్జాతీయంగా వాణిజ్య భయాలు సహా బ్రెగ్జిట్ ప్రభావంతో ప్రపంచ వృద్ధి రేటు అంచనాలు తగ్గించింది ఐఎంఎఫ్​.

2019 కి వృద్ధి రేటు 3.3 శాతంగా అంచనా వేసింది. 2020లో తిరిగి 3.6 శాతానికి పెరగవచ్చని తెలిపింది.

ఇవీ చూడండి: 'సహజ్​ ఫారం'లో ఈ మార్పులు తెలుసా?

సొమ్ము పంపే ప్రవాసీల్లో మళ్లీ మనోళ్లే టాప్!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide excluding USA, Canada and the UK with the exception of BBC Worldwide. Scheduled news bulletins only. Max use 2 minutes. Use within 48 hours. No archive. No internet. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Audi Field, Washington, DC, USA. 9th April 2019.
DC United 0, Montreal Impact 0
1st Half
1. 00:00 View of Capital building from Audi Field
2. 00:07 DC United Luciano Acosta warming up
2nd Half
3. 00:13 SAVE - DC United Bill Hamid saves attempt by Impact Zachary Brault-Guillard in 55th minute
4. 00:34 Replay of save
5. 00:44 DC United Paul Arriola unable to reach cross in 96th minute; referee whistles full time
SOURCE: IMG Media
DURATION: 01:10
STORYLINE:
Bill Hamid had his fourth shutout in six games this season and D.C. United tied the Montreal Impact 0-0 on Tuesday night.
United (3-1-2) rebounded from its first loss of the season last Saturday. Montreal (2-2-2) concluded its six-game road stretch with a scoreless draw in consecutive games.
Hamid made a diving save in the 55th minute of Zachary Brault-Guillard's breakaway shot from the corner of the 6-yard box. Montreal goalkeeper Evan Bush didn't have a save in recording his second shutout of the season.
Both teams were playing without their goal-scoring leaders. Wayne Rooney, who was suspended following a red card on Saturday, has four goals this season for United and injured midfielder Ignacio Piatti is tied atop Montreal's list with three goals. Maxi Urruti also missed the game for the Impact due to a suspension.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.