ETV Bharat / business

కేంద్ర బడ్జెట్​లో వేతన జీవులకు ఊరట!

వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదార్లకు త్వరలో ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్​లో భారీ ఊరట లభించే అవకాశం ఉందని ఓ సర్వే పేర్కొంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 5న పార్లమెంట్​లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

వేతన జీవులకు ఊరట
author img

By

Published : Jul 1, 2019, 7:36 AM IST

Updated : Jul 1, 2019, 8:31 AM IST

ఈ నెల 5న ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్‌లో వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదార్లకు భారీ ఊరట లభించే ఆవకాశం ఉందని కేపీఎంజీ సంస్థ తన తాజా సర్వేలో పేర్కొంది. ప్రస్తుతం ఉన్న పన్ను మినహాయింపు పరిమితిని రూ.2.5 లక్షల నుంచి ఇంకా పెంచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అదే విధంగా కొత్తగా 40 శాతం పన్ను శ్లాబును ప్రారంభించి.. రూ.10 కోట్లకుపైగా వార్షిక ఆదాయం ఉన్న వారిని అందులో చేర్చే అవకాశముందని తెలిపింది.

దేశవ్యాప్తంగా 226 మంది పరిశ్రమ వర్గాలపై.. 2019-20 ఆర్థిక సంవత్సరానికి ముందస్తు బడ్జెట్​ సర్వే నిర్వహించింది కేపీఎంజీ సంస్థ.

సర్వేలోని ముఖ్య విషయాలు

  • సర్వేలో పాల్గొన్న వారిలో 74 శాతం మంది వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపు పెంచే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
  • రూ. 10 కోట్ల ఆదాయం ఉన్న వారిని...40 శాతం శ్లాబులోకి చేర్చే అవకాశం ఉందని 58 శాతం మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.
  • వారసత్వ సుంకాలను తిరిగి తీసుకురావచ్చని 13 శాతం, సంపద/ఎస్టేట్ పన్నును పునరుద్ధరించొచ్చని 10 శాతం మంది తెలిపారు.
  • గృహ రుణాలపై ప్రస్తుతం ఇస్తున్న మినహాయింపు మరింత పెంచే అవకాశం ఉందని 65 శాతం మంది తెలిపారు.

బడ్జెట్ ముందు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​తో పరిశ్రమ వర్గాలు జరిపిన చర్చల ఆధారంగా.. అన్ని కంపెనీలకు కార్పొరేట్ సుంకం 25 శాతానికి తగ్గించడం కష్టమేనని 46 శాతం మంది పేర్కొన్నారు.

ఇదీ చూడండి: పద్దు 2019: బడ్జెట్​ సూట్​కేస్ చరిత్ర తెలుసా?

AP Video Delivery Log - 2300 GMT News
Sunday, 30 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2219: Hong Kong Protest Ceremony AP Clients Only 4218353
Protesters gather ahead of HK handover anniversary
AP-APTN-2145: US NY LGBTQ Pride March AP Clients Only 4218339
50 years of LGBTQ pride showcased in march
AP-APTN-2142: El Salvador Migrant Deaths AP Clients Only 4218352
Drowned migrants return to El Salvador for burial
AP-APTN-2124: Belgium EU Tajani AP Clients Only 4218351
Tajani defends top candidate principle for leaders
AP-APTN-2117: Russia Floods AP Clients Only 4218350
Flooding kills 5 in Russia; more rain forecast
AP-APTN-2108: Albania Election AP Clients Only 4218349
Counting begins in Albania election
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jul 1, 2019, 8:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.