పార్లమెంట్లో 2020-21 ఆర్థిక ఏడాదికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎస్సీలు, ఓబీసీల సంక్షేమం కోసం ప్రభుత్వం రూ. 85 వేల కోట్లను ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ ప్రతిపాదించారు. ప్రస్తుత ఆర్థిక ఏడాదికో ఎస్టీల కోసం రూ. 53,700 కోట్లను కేటాయించారు. వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమం కోసం రూ. 9,500 కోట్లను కేటాయించినట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు.