ETV Bharat / business

బడ్జెట్​ నేపథ్యంలో ఆర్థికవేత్తలతో నేడు మోదీ భేటీ

దేశవ్యాప్తంగా ఉన్న పలువురు ఆర్థికవేత్తలతో ప్రధాని నరేంద్ర మోదీ నేడు నీతి ఆయోగ్​లో భేటీకానున్నారు. ప్రస్తుతం నెలకొన్న వృద్ధి మందగమన పరిస్థితులు, బడ్జెట్ నేపథ్యంలో ఆర్థిక నిపుణుల నుంచి మోదీ కీలక సూచనలు తీసుకునే అవకాశముంది.

modi
ఆర్థికవేత్తలతో ప్రధాని భేటీ
author img

By

Published : Jan 9, 2020, 5:07 AM IST

Updated : Jan 9, 2020, 11:42 AM IST

బడ్జెట్​ నేపథ్యంలో ఆర్థికవేత్తలతో నేడు మోదీ భేటీ

వార్షిక బడ్జెట్​ సమీపిస్తున్న తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. దేశంలోని ఉన్నత ఆర్థికవేత్తలతో నేడు సమావేశం కానున్నట్లు నీతి ఆయోగ్​ వెల్లడించింది. బడ్జెట్​కు ముందు చేసే కసరత్తులో భాగంగానే ఈ భేటీ ఉండనున్నట్లు నీతి ఆయోగ్​ తెలిపింది. గత ఏడాది జూన్​లో 40 మంది ఆర్థిక వేత్తలతో మోదీ భేటీ అయినట్లు గుర్తుచేసింది.

ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక వృద్ధి మందగమన పరిస్థితుల నేపథ్యంలో ఆర్థికవేత్తలతో ప్రధాని భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.

కేంద్ర బడ్జెట్​ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే అవకాశముంది. దీనిపై ప్రభుత్వ వర్గాలు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

Intro:New Delhi: As part of government’s policy of zero tolerance for crime and in an endeavor to fast track the dispensation of justice, the Ministry of Home Affairs (MHA) has issued revised guidelines for mutual legal assistance in criminal matters.

Body:According to an official statement issued by the Ministry of Home Affairs, India has entered into Mutual Legal Assistance Treaties with 42 countries and is signatory to various international conventions. "The Ministry of Home Affairs (MHA) is the designated ‘Central Authority’ for India."

The revised guidelines provide step-by-step guidance to the investigation agencies for drafting and processing letters rogatory or mutual legal assistance requests and service of summons, notices & other Judicial documents.

"By incorporating various legal and technological developments in the recent years, it aims to make the documentation in this regard more precise and focused as well as compliant with International requirements," said home ministry.

A home ministry official said, "As an initiative, the revised guidelines have provision for service of documents on authorities of foreign country preferably within 10 days of receipt of request in respect of offences committed against women and children."

In order to streamline the process of rendering and seeking such assistance, the MHA had issued guidelines regarding investigation abroad and issue of Letters Rogatory in 2007 and regarding service of summons, notices or judicial process on the persons residing abroad in 2009.

Over the decade, there have been substantial changes in international cooperation based on new legislations, regulations and conventions and amendment in procedural laws all over the world including India.

"These changes necessitated the need for comprehensive review of existing guidelines to keep them abreast the modern era requirements, said MHA statement.
Conclusion:Mutual Legal Assistance is a mechanism whereby countries cooperate with one another in order to provide and obtain formal assistance in prevention, suppression, investigation and prosecution of crime to ensure that the criminals do not escape or sabotage the due process of law for want of evidence available in different countries.
Last Updated : Jan 9, 2020, 11:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.