ETV Bharat / business

ఇక 'వాట్సాప్‌' సందేశాలు మాయం!

author img

By

Published : Oct 10, 2019, 9:36 AM IST

పరిమిత సమయం తర్వాత  మనం పంపిన, మనకొచ్చిన సందేశాలు వాటంతట అవే కనిపించకుండాపోయే సరికొత్త సౌలభ్యాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది వాట్సాప్​. ఈ కొత్త ఫీచర్‌ను ప్రస్తుతం ఆండ్రాయిడ్‌లో పరీక్షించి చూస్తున్నట్టు సమాచారం.

ఇక వాట్సప్‌ సందేశాలు మాయం!

వాట్సాప్‌’ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. మనం పంపిన, మనకొచ్చిన సందేశాలను పనిగట్టుకుని తొలగించుకోవాల్సిన పని ఇక ఉండకపోవచ్చు. ఎందుకంటే... పరిమిత సమయం దాటిన ఆయా సందేశాలు వాటంతట అవే కనిపించకుండాపోయే సౌలభ్యాన్ని వాట్సాప్‌ అందుబాటులోకి తెస్తోంది.

వినియోగదారులు ఈ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవడమే కాకుండా, సమయ పరిమితిని కూడా నిర్దేశించుకోవచ్చని తెలుస్తోంది. ఈ కొత్త ఫీచర్‌ను ప్రస్తుతం ఆండ్రాయిడ్‌లో పరీక్షించి చూస్తున్నట్టు సమాచారం.

ఇదీ చూడండి:'చెత్త కేఫ్'​ షురూ- కిలో ప్లాస్టిక్​కు భోజనం, అరకిలోకు టిఫిన్​

Mumbai, Oct 10 (ANI): Five girls from different schools of Mumbai will represent India in a robotics competition. All girls are between 14-18 years of age. They will participate in a robotics competition, 'First Global Challenge 2019'. It will be held in Dubai from 24-27 October. The theme of robotics competition is 'Ocean Opportunities' and challenge for participants is to build robots to clean up oceans. While speaking to ANI, one of the team members, Aarushi Shah said, "We have to design build and program a robot from scratch that completes that challenge. Every team receives the same kinds and number of parts.""What is important is thinking out of the box and innovating. Our wish is to make our country proud,"Aarushi added. Students from 193 countries from around the world are going to participate in the competition.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.