ETV Bharat / business

జియో దెబ్బకు సెప్టెంబర్​లోనూ.. దిగ్గజ సంస్థల విలవిల - september

టెలికాం రంగంలో మరో గట్టిపోటీ కనిపిస్తోంది. సెప్టెంబర్​ నెలకుగానూ వొడాఫోన్ఐడియా, భారతీఎయిర్​టెల్​లు రెండు కలిపి 49 లక్షల మంది యూజర్లను కోల్పోయాయి. ఇదే సమయంలో జియో 69.83 లక్షల మంది యూజర్లను పెంచుకుంది.

జియో దెబ్బకు సెప్టెంబర్​లోనూ.. దిగ్గజ సంస్థల విలవివల
author img

By

Published : Nov 20, 2019, 7:00 AM IST

Updated : Nov 20, 2019, 11:07 AM IST

ఈ ఎడాది సెప్టెంబర్​లోనూ వొడాఫోన్-ఐడియా, భారతీ ఎయిర్​టెల్​లు భారీగా యూజర్లను కోల్పోయాయి. ఈ రెండు సంస్థలకు కలిపి సెప్టెంబర్​లో 49 లక్షల మంది యూజర్లు దూరమైనట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్​ వెల్లడించింది.

జియో మాత్రం సెప్టెంబర్​లో 69.83 లక్షల మంది కొత్త యూజర్లను దక్కించుకున్నట్లు ట్రాయ్​ గణాంకాల్లో వెల్లడైంది.

సెప్టెంబర్​ నెలలో మొత్తం.. వైర్​లెస్​ (జీఎస్​ఎం, సీడీఎంఐ, ఎల్​టీఈ)చందాదార్లు 117.37 కోట్లకు పెరిగారు. ఈ సంఖ్య ఆగస్టు ముగింపు నాటికి 117.1కోట్లుగా ఉంది.

పట్టణ ప్రాంతాల్లో వైర్​లెస్​ చందాదారుల సంఖ్య 65.91 కోట్లకు తగ్గగా.. గ్రామీణ ప్రాంతాల్లో 51.45 కోట్లకు పెరిగింది.

నెట్​వర్క్​ల వారీగా చూస్తే సెప్టెంబర్​ చివరి నాటికి గణాంకాలు..

  • సెప్టెంబర్​లో వొడాఫోన్-ఐడియా అత్యధికంగా 25.7 లక్షల మంది యూజర్లను కోల్పోయింది.
  • భారతీ ఎయిర్​టెల్​కు సెప్టెంబర్​లో 23.8 లక్షల మంది వినియోగదారులు తగ్గారు
  • సెప్టెంబర్​లో 69.83 లక్షల మంది కొత్తగా రిలయన్స్ జియోను ఎంచుకున్నారు.
  • ప్రభుత్వ రంగ టెలికాం సంస్థలు.. బీఎస్​ఎన్​ఎల్​ 7.37 లక్షల యూజర్లను సెప్టెంబర్​లో పెంచుకుంది. అయితే ఎంటీఎన్​ఎల్ మాత్రం 8,717 మంది యూజర్లు కోల్పయింది.

సెప్టెంబర్​ నాటికి మొత్తం యూజర్లు.. మార్కెట్​ వాటా

టెలికాం సంస్థ మొత్తం యూజర్లు మార్కెట్​ వాటా
వొడాఫోన్​-ఐడియా 37.24 కోట్లు 31.73 శాతం
భారతీఎయిర్​టెల్​ 32.55 కోట్లు 27.74 శాతం
రిలయన్స్ జియో 35.52 కోట్లు 30.26 శాతం
బీఎస్​ఎన్​ఎల్​ 11.69 కోట్లు -
ఎంటీఎన్​ఎల్​ 33.93 లక్షలు -

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Beirut - 19 November 2019
1. Scuffle and street fighting between policewomen and women protesters
2. Riot police trying to push protester behind barbed wires
3. Scuffles between riot police and protesters  
4. Protesters banging on wall
5. Protesters banging on metal bar
6. Riot police arriving to Parliament premises
7. Riot police and protesters
8. Protesters banging on metal bar
9. SOUNDBITE (Arabic) Melhem Awad, protester:
"Today, on the 19th of November, there was a session for the parliament where they (legislators) were trying to approve decisions that are rejected by the people, they (people) want it but there are more important issues. People went on the streets and told them (legislators) we decide what you should do, you work for us and we do not work for you. The people were victorious on the decision of the parliament and they did not achieve what they were looking for."
10. Various of policemen removing barbed wires
11. Various of protesters celebrating and chanting
12. Policemen pushing barbed wires
13. Protesters chanting and applauding
STORYLINE:
Protesters clashed with police in central Beirut on Tuesday as demonstrators blocked roads in the Lebanese capital.
The police officers, some of who were women, could be seen scuffling with female demonstrators.
The protesters were trying to prevent lawmakers from reaching parliament and forced the postponement of a legislative session.
Demonstrators have raised questions about the constitutionality of the session in absence of a new government.
They were opposed to parliament voting on a controversial amnesty law.
Prime Minister Saad Hariri resigned from his government on October 29 in response to the protests, which erupted over proposed new taxes but have since snowballed into calls for the government to resign and for the entire political elite that has ruled Lebanon since the end of its 1975-90 civil war to step aside.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Nov 20, 2019, 11:07 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.