ETV Bharat / business

స్పెక్ట్రం రుసుము వసూలు అనైతికం: టెలికాం నిపుణులు

2019 చివర్లో లేదా 2020 ఆరంభంలో 5జీ స్పెక్ట్రం వేలం వేయాలన్న కేంద్రప్రభుత్వ ఆలోచనను తప్పుబట్టారు టెలికాం నిపుణులు టి.హనుమాన్ చౌదరి. స్పెక్ట్రం సృష్టించేదే టెలికాం సంస్థలు అయినప్పుడు... వేలం వేసే అధికారం ప్రభుత్వానికి ఎక్కడిదని ఈటీవీ భారత్​ ముఖాముఖిలో ప్రశ్నించారు.

స్పెక్ట్రం రుసుము వసూలు అనైతికం: టెలికాం నిపుణులు
author img

By

Published : Nov 19, 2019, 6:00 PM IST

టెలికాం సంస్థల నుంచి కేంద్రప్రభుత్వం స్పెక్ట్రం రుసుము వసూలు చేయడాన్ని అనైతిక చర్యగా అభివర్ణించారు ఆ రంగ నిపుణులు టి.హనుమాన్​ చౌదరి. ఈ ఏడాది చివర్లో లేదా 2020 ఆరంభంలో 5జీ స్పెక్ట్రం వేలం వేసేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తున్న వేళ ఈ వ్యాఖ్యలు చేశారు చౌదరి.

హనుమాన్ చౌదరి ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ వీఎస్​ఎన్​ఎల్​కు వ్యవస్థాపక ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్​గా చేశారు. టెలికాం రంగం ప్రస్తుత స్థితిగతులపై హైదరాబాద్​లో ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా మాట్లాడారు.

ఏజీఆర్​ వివాదంపై...

సవరించిన స్థూల ఆదాయం(ఏజీఆర్​) కేసులో ఇటీవల టెలికాం సంస్థలకు ప్రతికూలంగా తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. ఈ ఆదేశాల ప్రకారం... భారతీ ఎయిర్​టెల్ గ్రూప్ రూ.62,187.73 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ.54,183.9 కోట్లు అపరాధ రుసుము 3 నెలల్లో చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే సవాళ్ల సవారీ చేస్తున్న టెలికాం సంస్థలకు ఈ తీర్పు శరాఘాతంగా మారింది.

ఏజీఆర్​ వ్యవహారంలో కేంద్రం తీరును తప్పుబట్టారు హనుమాన్ చౌదరి. టీడీశాట్ టెలికాం సంస్థలకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా... సుప్రీంకోర్టులో కేంద్రం సవాలు చేయడంపై అభ్యంతరం తెలిపారు. ఈ వైఖరితో ఆయా సంస్థలు మూతపడే ప్రమాదం తలెత్తిందని అభిప్రాయపడ్డారు.

స్పెక్ట్రం రుసుము వసూలు అనైతికం: టెలికాం నిపుణులు

బీఎస్​ఎన్​ఎల్​పై...

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ప్రభుత్వ రంగ టెలికాం సంస్థలు బీఎస్​ఎన్​ఎల్​, ఎంటీఎన్​ఎల్​ను మూసివేయడమే మేలని అభిప్రాయపడ్డారు హనుమాన్.

ఉత్తమ విధానం ఏది...?

అమెరికాలో టెలికాంకు సంబంధించిన మౌలిక వసతులు(ఆప్టికల్ ఫైబర్​ వంటివి) ప్రభుత్వం అధీనంలో ఉంటాయి. సేవలు మాత్రం ప్రైవేటు సంస్థలు అందిస్తాయి. భారత్​లోనూ అలాంటి విధానం అమలు చేయడమే ఉత్తమమని విశ్లేషించారు హనుమాన్ చౌదరి.

ఇదీ చూడండి: టెలికాం సంస్థల 'రివర్స్​ గేర్​'- ఛార్జీల మోత షురూ

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Beirut - 19 November 2019
1. People entering a bank as it opens
2. Various of customers inside bank
3. Various of man counting money at ATM
4. Various of customers inside bank
5. Various of police outside bank
6. SOUNDBITE (Arabic) Qassim Nazha, businessman:
"Our problem is with the dollar, today if you would like to import anything from abroad then you need the dollar, the green currency. The green currency is well-known, and we have the mafias of the money exchange where the dollar rate is 2,000 and 2,100 and 1,900 Lebanese pounds, it is unfair. We do not have any control in this country and if there were control then we will not reach this stage."
7. Woman at the ATM
8. Exterior of bank
9. Security outside the bank
10. SOUNDBITE (Arabic) Ahmed Harb, shop owner:
"These measures are temporary in order to facilitate the business of the people, this is pressure by the United States of America and it is not related to the banks or the Lebanese central bank. It is foreign pressure on the banks and on the people. In God's will, within a week or two weeks the problem will be solved."
11. Lebanese inside a bank
12. Sign reading (Arabic): "Money Exchange"
13. Pedestrian
14. Woman at ATM
STORYLINE:
Lebanon's bank staff resumed work Tuesday after a weeklong strike due to increased security and new regulations that officially limited withdrawals and dollar transfers.
Banks have been at the center of anti-government protests, as demonstrators accused them of corruption and mismanagement.
They had closed with the eruption of protests in mid-October, opening only for a week.
Depositors then rushed in to withdraw money, but banks had begun imposing informal capital controls that angered many clients and added to the turmoil, prompting the employees' strike.
On Monday, the Banks Association declared formal controls, limiting withdrawals to 1,000 U.S. dollars weekly, and transfers abroad to "urgent matters."
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.