ETV Bharat / business

అత్యంత ప్రభావశీలుర జాబితాలో అంబానీ - mukhesh ambani

ప్రఖ్యాత టైమ్స్​ మ్యాగజైన్​ విడుదల చేసిన ప్రపంచంలో అత్యంత ప్రభావశీలుర జాబితాలో రిలయన్స్​ అధినేత ముఖేశ్​ అంబానీకి చోటు లభించింది. స్వలింగ సంపర్కుల హక్కల కోసం న్యాయపోరాటం చేసిన అరుంధతి కట్జూ, మేనకా గురుస్వామిలకు చోటు దక్కింది. ఈ జాబితాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​, ఫేస్​బుక్​ వ్యవస్థాపకుడు మార్క్ జూకర్​బర్గ్​ ఉన్నారు.

అత్యంత ప్రభావశీలుర జాబితాలో అంబానీ
author img

By

Published : Apr 18, 2019, 5:14 AM IST

Updated : Apr 18, 2019, 8:35 AM IST

రిలయన్స్​ సంస్థల ఛైర్మన్​ ముఖేశ్ అంబానీకి అంతర్జాతీయ స్థాయిలో మరో గౌరవం దక్కింది. ప్రఖ్యాత టైమ్స్​ మ్యాగజైన్​ విడుదల చేసిన అత్యంత ప్రభావశీలురు-2019 జాబితాలో అంబానీకి చోటు లభించింది. ఎల్​జీబీటీక్యూ హక్కుల కోసం న్యాయ పోరాటం చేసిన అరుందతి కాట్జు, మేనకా గురుస్వామిలకూ జాబితాలో ఉన్నారు.

ఈ జాబితాలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులున్నారు.

  • అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్, ​పోప్​ ఫ్రాన్సిస్​
  • చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​
  • పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​
  • ఫేస్​బుక్​ వ్యవస్థాపకుడు మార్క్​ జుకర్​బర్గ్​
  • గోల్ఫ్​ దిగ్గజం టైగర్​వుడ్స్​
  • భారత సంతతికి చెందిన హాస్యనటుడు​, టీవీ వ్యాఖ్యాత​ హసన్​ మినాజ్

అభినందనల వెల్లువ

అంబానీకి గౌరవం దక్కటం పట్ల మహింద్రా సంస్థల ఛైర్మన్​ ఆనంద్​ మహింద్రా శుభాకాంక్షలు తెలిపారు. ఇక నుంచి ఆయన మరింత ఉత్తేజంతో ముందుకు సాగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

అరుంధతి, మేనకాలకు టైమ్స్​ జాబితాలో చోటు లభించడంపై ప్రముఖ బాలీవుడ్​ నటి ప్రియాంకా చోప్రా సంతోషం వ్యక్తం చేశారు. సమాజంలో పురోగతికై వీరిద్దరు చేసిన న్యాయ పోరాటం చిరస్థాయిగా నిలిచిపోతుందని కొనియాడారు ప్రియాంక.

AP Video Delivery Log - 1900 GMT News
Wednesday, 17 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1859: US OH Opioids Report Must credit 'WXIX-TV'/No access Cincinnati/ No access US broadcast networks 4206564
31 doctors charged roles in perscribing opioids
AP-APTN-1859: US NY Pig Brains AP Clients Only 4206565
Scientists restore activity in dead pig brains
AP-APTN-1857: STILLS France Notre Dame Drone Mandatory credit to Gigarama 4206563
STILLS Drone stills of Notre Dame Damage
AP-APTN-1856: US VA Beto ORourke AP Clients Only 4206562
Beto O'Rourke on the campaign trail in Virginia
AP-APTN-1854: Ivory Coast Ivanka Trump Womens Rights AP Clients Only 4206556
ONLYONAP: US First daughter on women's rights
AP-APTN-1851: Venezuela Red Cross Aid AP Clients Only 4206561
Red Cross aid distributed at hospital in Venezuela
AP-APTN-1835: France Notre Dame Organist 2 AP Clients Only 4206560
Notre Dame organist describes 'terrifying' fire
AP-APTN-1823: MidEast Election Result AP Clients Only 4206559
Israeli president nominates Netanyahu as PM
AP-APTN-1817: Ivory Coast Ivanka Trump World Bank AP Clients Only 4206552
ONLYONAP: US First Daughter on World Bank job
AP-APTN-1750: France Notre Dame Meeting 2 AP Clients Only 4206555
Special meeting held on Notre Dame reconstruction
AP-APTN-1723: France Notre Dame Firefighters 2 No access France/EBU 4206553
Paris firefighters: Rose windows in good condition
AP-APTN-1701: US PA Church Fire Test Must credit WPVI; No access Philadelphia 4206550
PA church preps for renovations after Notre Dame
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Apr 18, 2019, 8:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.