ETV Bharat / business

రియల్​మీ 'బడ్స్​ ఎయిర్​'​ ధరెంతో తెలుసా? - రియల్​మీ ఎయిర్​బడ్స్​ ధర

యాపిల్​ ఎయిర్​పాడ్స్​కు పోటీగా.. రియల్​మీ తీసుకువస్తున్న 'బడ్స్​ ఎయిర్​' ఈ నెల 17న భారత మార్కెట్లోకి రానున్నాయి. అయితే విడుదలకు ముందే వాటి కీలక ఫీచర్లు, ధర వివరాలు ఆన్​లైన్​లో లీకయ్యాయి. మరి ఆ విశేషాలు మీరూ చూసేయండి.

REALME
రియల్​మీ
author img

By

Published : Dec 14, 2019, 3:25 PM IST

భారత మార్కెట్లో.. వైర్​లెస్​ ఇయర్ బడ్స్​ను ఆవిష్కరించేందుకు ప్రముఖ స్మార్ట్​ఫోన్ల​ తయారీ సంస్థ రియల్​మీ సిద్ధమైంది. ఈ నెల 17న వీటిని విడుదల చేయనున్నట్లు చైనాకు చెందిన ఈ సంస్థ ఇదివరకే ప్రకటించింది.

యాపిల్‌ కంపెనీ తీసుకొచ్చిన ఎయిర్‌పాడ్స్​కు పోటీగా ఇంచుమించు అదే డిజైన్‌తో రియల్‌మీ వీటిని తేనుండటం గమనార్హం. వీటికి రియల్‌మీ 'బడ్స్‌ ఎయిర్‌'గా నామకరణం చేసింది ఆ సంస్థ. అయితే, విడుదలకు ముందే వీటి ధర, ఇతర వివరాలు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.

లీకైన వివరాల ప్రకారం..

ఈ ఇయర్‌ బడ్స్‌ ధర రూ.4,999గా ఉండే అవకాశం ఉంది. డ్యూయల్‌ మైక్రోఫోన్‌, ఎలక్ట్రానిక్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ టెక్నాలజీతో రానున్నాయి. వేర్‌ డిటెక్షన్‌, టచ్‌ కంట్రోల్‌ వంటి సదుపాయాలు ఉన్నాయి. యూఎస్‌బీ టైప్‌-సి పోర్ట్‌తో దీన్ని ఛార్జింగ్‌ చేయొచ్చు. ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే 17 గంటల పాటు వీటిని వినియోగించొచ్చు. వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సదుపాయం ఇందులో అందిస్తున్నట్లు ఇది వరకే కంపెనీ ప్రకటించింది.

దిల్లీలో 17న నిర్వహించే కార్యక్రమంలో ఇయర్​బడ్స్​ సహా రియల్‌మీ 'ఎక్స్‌2' స్మార్ట్​ఫోన్​నూ.. ఆ సంస్థ విడుదల చేయనుంది.

ఇదీ చూడండి:నెలాఖరున మార్కెట్లోకి 'ఒప్పో 5జీ' సిరీస్​ ఫోన్లు

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com. Mandatory courtesy Top Rank.
SHOTLIST: New York, New York, USA. 13 December 2019.
Client Note+++VIDEO AND AUDIO AS INCOMING+++
1. 00:00 Egidijus Kavaliauskas introduced on stage and Kavaliauskas weighs in
2. 00:31 Terence Crawford introduced on stage
3. 00:52 Crawford weighs in
4. 01:03 Kavaliauskas and Crawford pose and staredown
5. 01:38 SOUNDBITE (English): Egidijus Kavaliauska, Title Contender
(On his training)
"Yeah, we was training different. We was training long, five, six months. And yeah, the training was different periods and lots of lots of hard work in the gym."
6. 01:51 SOUNDBITE (English): Terence "Bud" Crawford, WBO Welterweight World Champion
(On Egidijus Kavaliauska)
"I thought he was a strong fighter. He does some great things in the ring. He's smart, he feints. He's not the fastest guy but he can punch and that's one thing that you got to look out for."
7. 02:09 SOUNDBITE (English): Terence "Bud" Crawford, WBO Welterweight World Champion
(On knocking out Kavaliauska)
"LIke I always say, I'm not going in there to look for the knockout just because I feel like I'm that much better than him. Like I said, I never been in the ring with him before. But if the knockout comes everybody knows my instincts, I'm going to go for it."
SOURCE: Top Rank
DURATION: 02:27
STORYLINE:
WBO Welterweight World Champion Terence "Bud" Crawford and Egidijus Kavaliauskas weighed in on Friday, a day ahead of their title fight at Madison Square Garden.
Kavaliauskas weighed 146.6, while Crawford tipped the scales at 147 pounds.
Crawford will be boxing for the second time in 2019 when he defends his welterweight title.
It's the second straight bout at Madison Square Garden for Crawford (35-0, 26 KOs), who stopped Amir Khan in April.
That was Crawford's third consecutive stoppage since moving up to welterweight after unifying all the major titles at 140 pounds.
Kavaliauskas (21-0-1, 17 KOs), a Lithuanian, is the mandatory challenger for Crawford's WBO belt.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.