ETV Bharat / business

'ఊహకందని వ్యూహాలతోనే 5 ట్రిలియన్లు​ సాధ్యం' - ఆర్థిక వ్యవస్థ

భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం తలపెట్టిన 5 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థను అందుకోవలంటే ఊహకందని వ్యూహాలు అమలు చేయాలని అభిప్రాయపడ్డారు.

'ఊహకందని వ్యూహాలతోనే 5 ట్రిలియన్​ సాధ్యం'
author img

By

Published : Sep 8, 2019, 6:01 AM IST

Updated : Sep 29, 2019, 8:30 PM IST

'ఊహకందని వ్యూహాలతోనే 5 ట్రిలియన్లు​ సాధ్యం'

భారత్..​ 5 ట్రిలియన్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలంటే ఊహకు అందని వ్యూహాలను అమలు చేయాలని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్​ సింగ్​ అభిప్రాయపడ్డారు. దేశంలో ఆర్థిక వృద్ధి మందగించడంపై మన్మోహన్​ ఆవేదన వ్యక్తం చేశారు.

"ప్రస్తుతం మన ఆర్థిక వృద్ధి మందగిస్తున్నట్లు తెలుస్తోంది. జీడీపీ రేటు క్షీణిస్తోంది. పెట్టుబడులు స్తబ్తుగా ఉన్నాయి. రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్యాంకింగ్​ వ్యవస్థ సంక్షోభంలో చిక్కుకుంది. నిరుద్యోగ సమస్య వెంటాడుతోంది. వీటన్నింటిని దాటుకుని ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను రూపొందించే వ్యూహాలు అమలు చేయాలి."

- మన్మోహన్​ సింగ్​, మాజీ ప్రధానమంత్రి

దేశాభివృద్ధి, పాలన, ఆర్థిక వ్యవస్థకు మన్మోహన్ సేవలకుగానూ జేకే లక్ష్మీపత్ యూనివర్సిటీ 'జేకేఎల్​యూ లిటరేచర్​ అవార్డు 2019'ను అందించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

పన్నులు తగ్గించి.. అన్ని స్థాయుల్లోని వ్యవస్థలకు స్వతంత్ర అధికారాలను కల్పించాలని ప్రభుత్వానికి సూచించారు మన్మోహన్​ సింగ్.

దేశానికి ప్రస్తుతం జనాభా, సామాజిక అసమానతలు, మతోన్మాదం, అవినీతి వంటి సవాళ్లు ఎదురవుతున్నాయని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. విద్య, కులతత్వాన్ని తొలగించడం, మహిళా సాధికారత, శిశుసంక్షేమం, మీడియా స్వేచ్ఛ, ఆర్థిక వృద్ధి ద్వారా ఆ సవాళ్లను ఎదుర్కోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి: 'సవాళ్లు అధిగమించేందుకు సాధ్యమైనంత సాయం'

RESTRICTION SUMMARY: NO ACCESS NORWAY
SHOTLIST:
TV2 - NO ACCESS NORWAY
Oslo - 6 September 2019
1. Close of poodle
2. Dog being walked
3. Sign reading (Norwegian) "Autopsy room, no entry"
4. Start of news conference concerning mysterious fatal dog illness
5. SOUNDBITE (Norwegian) Hannah Jorgensen, small animals specialist at Veterinary Institute:
"The bacterial examination for three of the dogs has begun and (in those cases) we did not find evidence of either salmonella or (INAUDIBLE, a name for a specific type of gastrointestinal bacteria), which are bacteria in the intestines that could lead to serious dog illness. But we have found two other types of bacteria, which can cause diarrhoea - either on its own, or possibly, together. But we do not know if these (types of) bacteria could be the cause of the outbreak."
6. Zoom in on researcher with petri dish
7. Set-up shot of Hulda Gudmundsdóttir, Managing Director, Asker Animal Clinic, at work
8. Pan of animal medicine
9. Close of dog
10. SOUNDBITE (Norwegian) Hulda Gudmundsdóttir, Managing Director, Asker Animal Clinic: ++SOUNDBITE STARTS ON PREVIOUS SHOT++
"Plenty of people are worried, and we completely understand that, because this is serious, when they (our pets) fall ill. So, until we know more it is important to keep our dogs separated from other dogs, and stay away from places where there are many dogs."
11. Close of petri dish, researcher (First or last name not given) explaining what we're seeing UPSOUND (Norwegian) "Here we're seeing groups of yellow and blue bacteria."
12. Researcher at desk
13. SOUNDBITE (Norwegian) Jorun Jarp, Director of Emergency and Safety at Veterinary Institute: ++SOUNDBITE STARTS ON PREVIOUS SHOT++
"It is demanding to gather information. We have to process the information we receive. And, it is also so, that lab tests we carry out can take several days."
14. Cutaway of researcher with microscope
15. SOUNDBITE (Norwegian) Jorun Jarp, Director of Emergency and Safety at Veterinary Institute: ++SOUNDBITE STARTS ON PREVIOUS SHOT++
"This is dramatic."
Reporter: "In your career, have you experienced something similar?"
"No, for dogs, I have not experienced anything similar, no."
16. Dog being walked
17. SOUNDBITE (Norwegian) Jorun Jarp, Director of Emergency and Safety at Veterinary Institute:
++SOUNDBITE ENDS ON FOLLOWING SHOT++
"We hope that we'll be able to provide more answers over the weekend."
18. Researcher with microscope
19. Various of park
STORYLINE:
Norwegian authorities haven't been able to detect the cause behind an unexplained disease that is estimated to have killed dozens of dogs in the country in recent days, officials said Saturday.
The Norwegian Food Safety Authority on Saturday said it had been informed of another six cases of dogs falling ill, with two of them already dead, all with the same symptoms of vomiting and bloody diarrhoea.
Hannah Jorgensen of Norway's Veterinary Institute said bacterial examinations of at least three dogs were underway, but that it was too early to determine the cause of the deaths.
"We have found two types of bacteria which can cause diarrhea. But we do not know if these (types of) bacteria could be the cause of the outbreak," Jorgensen said.
Her colleague, Jorun Jarp, Director of Emergency and Safety at the Veterinary Institute, said they were hoping to be able to provide more answers over the weekend.  
The majority of cases have been reported in and around Norway's capital Oslo, but also in the cities of Bergen and Trondheim, and the northern Nordland municipality.
"Plenty of people are worried, and we completely understand that," said Hulda Gudmundsdóttir, managing director at the Asker Animal Clinic west of Oslo.
"Until we know more it is important to keep our dogs separated from other dogs, and stay away from places where there are many dogs," Gudmundsdóttir added.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 29, 2019, 8:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.