ETV Bharat / business

మాల్యా పిటిషన్​పై ఆగస్టు 2న సుప్రీం విచారణ - Mallya

తన ఆస్తులను జప్తు చేయడాన్ని సవాల్​ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు విజయ్​ మాల్యా. ఆగస్టు 2న వాదనలు వినడానికి అంగీకరించింది అత్యున్నత న్యాయస్థానం.

మాల్యా పిటిషన్​పై ఆగస్టు 2న సుప్రీం విచారణ
author img

By

Published : Jul 29, 2019, 3:33 PM IST

రుణాల ఎగవేతతో పాటు.. మనీలాండరింగ్​ కేసులో నిందితుడు విజయ్​ మాల్యా పిటిషన్​పై వాదనలు వినడానికి అంగీకరించింది సుప్రీంకోర్టు. తనతో పాటు తన కుటుంబసభ్యుల ఆస్తులు జప్తు చేయడాన్ని సవాల్​ చేస్తూ జూన్​ 27న వ్యాజ్యం​ దాఖలు చేశారు మాల్యా. కింగ్​ఫిషర్​ ఎయిర్​లైన్స్​కు సంబంధించిన ఆస్తులను మాత్రమే ఈడీ జప్తు చేయాలని పిటిషన్​లో పేర్కొన్నారు.

పెండింగ్​లో ఉన్న మరో​ కేసుతో పాటు ఆగస్టు 2న విచారణ జరపనుంది జస్టిస్​ రంజన్​గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం. తాజాగా మాల్యా తరఫున న్యాయవాది​ నారీమన్​ చేసిన అభ్యర్థన మేరకు కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

రూ. 9 వేల కోట్ల మేర బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన మాల్యా.. ప్రస్తుతం లండన్‌లో తలదాచుకుంటున్నారు. ఆయనను భారత్‌ రప్పించే విషయమై బ్రిటన్‌ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది మోదీ సర్కార్​.

Haridwar, Uttarakhand (ANI) July 18, 2019: Few miles from Haridwar city, Ajitpur is one among 4,465 villages located on the Ganga river basin which have been identified by the National Mission for Clean Ganga as part of its Ganga Rejuvenation plan. There are millions of households located in these villages where a massive drive for rural sanitation has been launched with an aim to develop them as model villages so that the waste does not flow into the holy river. Namami Gange has joined hands with the Department of Drinking Water and Sanitation, Ministry of Jal Shakti to make these villages Open Defecation Free (ODF) by constructing over 11 lakh independent toilets. In the process, the `households without toilets' were identified by panchayats and subsequently a cash subsidy for construction was provided as per the approved government scheme.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.