ETV Bharat / business

రయ్​రయ్​: అమ్మకాల్లో మరోసారి టాప్ 'హీరో' - అగ్ర స్థానంలో హీరో

ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో 78 లక్షలకుపైగా విక్రయాలతో మరోసారి అగ్రస్థానంలో నిలిచింది హీరో మోటార్స్​. అంతకన్నా 20 లక్షల యూనిట్లు తక్కువగా విక్రయించి రెండో స్థానంతో సరిపెట్టుకుంది హోండా.

మరోసారి టాప్ 'హీరో'
author img

By

Published : Apr 7, 2019, 2:32 PM IST

ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో మరోసారి అగ్ర స్థానంలో నిలిచింది హీరో మోటార్స్​. 2018-19 ఆర్థిక సంవత్సరానికి కంపెనీలు ప్రకటించిన గణాంకాల ప్రకారం.. హీరో మోటార్స్​ 78,20,745 యూనిట్లు విక్రయించి మొదటి స్థానంలో నిలిచింది. ఇదే కాలానికి హోండా 59,00,840 యూనిట్లు అమ్మి రెండో స్థానంతో సరిపెట్టుకుంది.

ఒకప్పుడు హీరో, హోండా వ్యాపార భాగస్వాములు. ఇప్పుడు పోటీ సంస్థలు. రెండింటి మధ్య రేసులో హీరో ముందుంది. హోండా కన్నా హీరో 19,19,905 యూనిట్లు అధికంగా విక్రయించింది.

గత ఆర్థిక సంవత్సరం (2017-18లో) హీరో మోటార్స్​ 75,87,130 లక్షల యూనిట్లు విక్రయించగా... హోండా 61,23,877 యూనిట్ల అమ్మకాలతో రెండో స్థానంలో నిలిచింది.

ఎక్స్​ట్రీమ్​, డెస్టినీతో దూకుడు...

ప్రీమియం మోటార్​ సైకిళ్ల విభాగంలో 'ఎక్స్​ట్రీమ్​ 200 ఆర్​'ను ప్రవేశపెట్టింది హీరో మోటార్స్​. దీంతో పాటు 'డెస్టినీ 125' స్కూటర్లు భారీగా అమ్ముడవడం హీరోను అగ్రస్థానంలో నిలిపింది.

గడిచిన ఆర్థిక సంవత్సరం దేశీయ విపణిలో అమ్మకాలు ఆశించిన స్థాయిలో నమోదు కాలేదని హోండా తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి హీరోను దాటి ప్రథమ స్థానంలో నిలవడమే తమ ముందున్న లక్ష్యమని హోండా ఓ ప్రకటనలో వెల్లడించింది.

బజాజ్, టీవీఎస్​ లెక్కలు...

పుణె కేంద్రంగా పని చేస్తున్న బజాజ్ ఆటో 2018-19 ఆర్థిక సంవత్సరంలో 42,36,873 యూనిట్ల విక్రయాలతో మూడో స్థానంలో నిలిచింది. ఇదే సమయానికి టీవీఎస్ మోటార్ కంపెనీ 37.57 లక్షల యూనిట్లు విక్రయించి నాల్గో స్థానాన్ని దక్కించుకుంది.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
SEA EYE HANDOUT - AP CLIENTS ONLY
Mediterranean Sea - 5 April 2019
++GRAPHICS / ITALIAN SUBTITLES ADDED AT SOURCE++
1. Alan Kurdi crew member talking to migrants on board, UPSOUND (English):
Crew member: "You as a family - a mother, a father and child - can now decide (if) only the mother and the child wants to go to the other boat, and therefore go to the Italian coast guard, and therefore go to Italy and you stay on this boat, on Alan Kurdi, and you would separate then, and we can't tell you how long you will be separated. Maybe it's days or weeks, or I don't know. So you want to stay together, or you want to separate and go to Italy?"
Isaac (no second name given), migrant aboard the Alan Kurdi: "We want to stay together. Because it's nice that families being together. So It's my family, I can't leave my family. I can't leave my family for anything, no matter the situation, no matter the condition, we'll be together. They are my joy, they are my happiness. They give me joy both. That is all I want to say. "
Blessing (no second name given), migrant aboard the Alan Kurdi: "Me, I'd like to stay together, w want to stay together. We brought our daughter up together, we want to be together. Don't separate us."
Isaac: "I want to give my child a good life, see her mother with me together is happiness. Because me, I remember, I didn't grow up with my family so I know what it is and how it means being together as a family. So I appreciate my family together with me and they will be with me forever."
Blessing: "I love my husband and my baby. And I want a lot for my baby in a good way. Together."
2. SOUNDBITE (English) Vivian, migrant aboard the Alan Kurdi:  
"I want to stay together I don't want to separate from my husband. I can't go with the boy alone. He would miss his father, he would feel bad without his father, I don't have to go alone, I want to go together. I don't need separation."
3. SOUNDBITE (English), Celeb, migrant aboard the Alan Kurdi: ++CONTINUES FROM PREVIOUS SHOT++
"We only want to stay together, we don't have to separate. Separating me from my child is not a good idea. Separating a family from you is like stealing your joy from you. We need to stay together so we can be our family. Thank you."
STORYLINE:
Germany has asked the European Union to find a safe port where a German humanitarian ship carrying 64 migrants in the Mediterranean can dock, following appeals from the aid group and the refusal by Italy or Malta to let them land.
Berlin has asked the European Commission, the EU's executive body, to coordinate the search for a safe port, said Stefan Ruwwe-Gloesenkamp, the spokesman for Germany's Interior Ministry.
He said Friday that Germany trusts "a large number of member states" will be prepared to take in migrants and Berlin is ready to do "its part."
The German humanitarian group Sea-Eye rescued the migrants off Libya on Wednesday when it could not reach the Libyan coast guard.
It said the ship does not have enough room, food or water for the migrants and appealed to Berlin to use diplomatic channels to find a safe port.
Italian Interior Minister Matteo Salvini said his ministry sent a letter Thursday to the German government telling them the ship cannot dock in Italy and asking them to intervene.
On Friday afternoon, however, Italy offered to evacuate two children and their mothers, but the women rejected the offer because they don't want to leave their husbands.
"The agreement with the federal Government was that the families would be evacuated," the Sea-Eye said in a tweet. "We will not be actively separating families! This is an emotional torture and endangers the best Interests of the children."
Salvini reacted to the news saying in a tweet that "at this point we can just wish them a good trip to Berlin."
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.