ETV Bharat / business

2019లో భారీగా తగ్గిన యాపిల్ సీఈఓ వేతనం

author img

By

Published : Jan 4, 2020, 1:52 PM IST

Updated : Jan 4, 2020, 4:05 PM IST

యాపిల్​ సంస్థ గతేడాది అనుకున్న వృద్ధిని సాధించని కారణంగా.. సంస్థ సీఈఓ టిమ్​ కుక్ వేతనం తగ్గించింది. 2019లో ఆయన 11.6 మిలియన్ డాలర్లు వేతనం అందుకున్నట్లు సంస్థ ఫైలింగ్​లో పేర్కొంది.

tim
టిమ్​కుక్​ వేతనం
2019లో భారీగా తగ్గిన యాపిల్ సీఈఓ వేతనం

యాపిల్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) టిమ్​ కుక్​ వార్షిక వేతనం భారీగా తగ్గింది. 2019కి గానూ ఆయన 11.6 మిలియన్​ డాలర్ల వేతనం అందుకున్నట్లు తెలిసింది. గతేడాది యాపిల్ బలహీన ప్రదర్శన కనబర్చడమే ఇందుకు కారణంగా సంస్థ విడుదల చేసిన ఓ నివేదికలో తేలింది.

టిమ్​ కుక్​ అంతకు ముందు 2018లో 15.7 మిలియన్​ డాలర్ల వేతనం అందుకున్నారు. అందులో 3 మిలియన్ డాలర్లు బేసిక్​ సాలరీగా ఉంది. వివిధ బోనస్​లు, పారితోషికాల కింద మిగతా మొత్తాన్ని పొందారు.

సంస్థ ప్రదర్శనపైన ఆధారపడి ఉండే బోనస్​లు ఇతర పారితోషికాలు 2019లో 7.7 మిలియన్​ డాలర్లుగా ఉన్నాయి. యాపిల్​ నిర్దేశించుకున్న అమ్మకాల లక్ష్యంలో 28 శాతం మాత్రమే అధిగమించగలిగింది. ఈ కారణంగానే సీఈఓ వేతనం తగ్గింది. ఇదే 2018లో చూస్తే.. కంపెనీ లక్ష్యాలు 100 శాతం చేరుకున్న కారణంగా 12 మిలియన్​ డాలర్ల బోనస్​లు, పారితోషికాలు పొందినట్లు ఎక్స్ఛేంజ్​ కమిషన్​కు దాఖలు చేసిన ఫైలింగ్​లో యాపిల్​​ పేర్కొంది.

2019లో 885,000 డాలర్ల అదనపు ప్రయోజనాలతో కలిపే వేతనాన్ని ప్రకటించింది సంస్థ. ఈ మొత్తాన్ని కుక్​ రక్షణ, ప్రైవేట్​ జెట్​ కోసం వినియోగించినట్లు వెల్లడించింది. భద్రత కారణాల దృష్ట్యా వ్యాపార, వ్యక్తిగత ప్రయాణాలకు కుక్​ ప్రైవేట్​ జెట్​ వినియోగిస్తారని ఫైలింగ్​లో పేర్కొంది యాపిల్​.

2019లో యాపిల్ ఆదాయం..

గత ఏడాది యాపిల్​ 260.2 బిలియన్​ డాలర్ల నికర అమ్మకాలు జరిపింది. ఇందులో 63.9 బిలియన్​ డాలర్ల నిర్వహణ ఆదాయాన్ని గడించింది.

ఇదీ చూడండి:భారత్​ లక్ష్యంగా యాపిల్ నుంచి రెండు బడ్జెట్​ ఫోన్లు!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows. Available worldwide excluding Denmark, Finland, Norway, Sweden, Switzerland, Germany, Slovakia, Russia, United States and Canada - unless a separate agreement with the NHL is reached. Max use 10 minutes per week, and no more than 2 minutes of footage in any single programme and no more than 60 seconds of any single game. No archive. All usage subject to rights licensed in contract. For a separate licensing agreement in embargoed countries contact Peg Walsh (PWalsh@nhl.com). For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
DIGITAL: No standalone clip use allowed.
SHOTLIST: American Airlines Center, Dallas, Texas, USA. 3rd January 2020.
1. 00:00 Stars' Joe Pavelski honoured for 1,000th NHL game
1st period:
2. 00:13 Dylan Larkin goal for Red Wings to lead 1-0
3. 00:33 Roope Hintz shorthanded goal for Stars to level 1-1
2nd period:
4. 00:58 Radek Faksa goal for Stars to lead 2-1
5. 01:16 Joe Pavelski goal for Stars to lead 3-1
3rd period:
6. 01:30 Andrej Sekera shorthanded, empty-net goal for Stars to lead 4-1
7. 01:51 End of game
SCORE: Dallas Stars 4, Detroit Red Wings 1
SOURCE: NHL
DURATION: 02:07
STORYLINE:
The Dallas Stars honoured Joe Pavelski for having recently played in his 1,000th game, then scored two shorthanded goals in a 4-1 win over the visiting Detroit Red Wings Friday night.
Last Updated : Jan 4, 2020, 4:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.