ETV Bharat / business

పీఎన్​బీకి.. మారుతీ ఉద్యోగ్​ మాజీ ఎండీ కుచ్చుటోపీ!

author img

By

Published : Dec 24, 2019, 8:11 PM IST

పంజాబ్​ నేషనల్​ బ్యాంకుకు రూ.110 కోట్ల మేర నష్టాన్ని కలిగించారనే ఆరోపణలతో.. మారుతీ ఉద్యోగ్​ మాజీ ఎండీ జగదీశ్ ఖట్టర్​పై సీబీఐ కేసు నమోదు చేసింది. తన సొంత కంపెనీ 'కార్​నేషన్'​ కోసం పీఎన్​బీ నుంచి తీసుకున్న రుణాలను దారిమళ్లించడం సహా.. హామీగా పెట్టిన ఆస్తులను అనుమతిలేకుండా విక్రయించినట్లు సీబీఐ తెలిపింది.

kattar
ఖట్టర్​

మారుతీ ఉద్యోగ్‌ లిమిటెడ్‌ మాజీ మేనేజింగ్‌ డైరక్టర్‌ జగదీశ్​ ఖట్టర్‌ను కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) అదుపులోకి తీసుకుంది. తన సొంత కంపెనీ కోసం తీసుకున్న రణంలో రూ.110 కోట్ల మేర నిధుల దారి మళ్లింపు ఆరోపణలతో సీబీఐ కేసు నమోదు చేసింది.

ఖట్టర్‌ సొంత కంపెనీ 'కార్‌నేషన్‌' ఆటో ఇండియా లిమిటెడ్‌లు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు (పీఎన్‌బీ) రూ.110 కోట్ల రూపాయల మేరకు నష్టం కలిగించినట్టు సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి ఖట్టర్​ ఇంట్లో, కార్​నేషన్ ఆటో కార్యాలయాల్లో ఇటీవల సోదాలు జరిపింది సీబీఐ.

మారుతీ నుంచి కార్​నేషన్​ ఆటో వరకు..

1993 నుంచి 2007 వరకు మారుతీ ఉద్యోగ్​లో పని చేసిన ఖట్టర్​.. ఆ సంస్థ నుంచి ఎండీగా పదవీ విరమణ చేశారు. అనంతరం కార్‌నేషన్‌ను స్థాపించి దానికోసం.. 2009లో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు నుంచి రూ.170 కోట్ల రుణాన్ని పొందారు. ఈ రుణం 2012 నుంచి నిరర్ధక ఆస్థిగా ఉన్నట్టు.. 2015లో ప్రకటించినట్లు సీబీఐ ఎఫ్​ఐఆర్​లో పేర్కొంది.

ఖట్టర్​పై, కార్​నేషన్​ ఆటోపై పంజాబ్​ నేషనల్ బ్యాంకు (పీఎన్​బీ) ఫిర్యాదు మేరకు.. నేరపూరిత కుట్ర, మోసాల.. కింద కేసు నమోదు చేసింది సీబీఐ.
ఖట్టర్‌, కార్‌నేషన్‌లు బ్యాంకుకు తనఖా పెట్టిన ఆస్తులను అనధికారికంగా, అనుమతి లేకుండా అమ్మేసినట్టు, ఆ నిధులను దారి మళ్లించినట్టు సీబీఐ తెలిపింది.

హామీదారుల పాత్ర?

ఈ రుణ వ్యవహారంలో కార్‌నేషన్‌కు.. ఖట్టార్‌ ఆటో ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, కార్‌నేషన్‌ రియాల్టీ ప్రైవేట్‌ లిమిటెడ్‌, కార్‌నేషన్‌ ఇన్సూరెన్స్‌ బ్రోకింగ్‌ కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే మూడు సంస్థలు హామీ ఇచ్చాయి.

అయితే కార్‌నేషన్‌కు హామీ ఇచ్చిన కంపెనీలతో సహా మరో ఐదుగురు వ్యక్తులకు ఈ విషయంలో ప్రమేయం ఉన్నట్టు పీఎన్‌బీ తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ కుంభకోణంలో వారి పాత్ర ఏ మేరకు ఉందనేది విచారణలో తెలుస్తుందని సీబీఐ చెబుతోంది.

ఇదీ చూడండి:మరింత ప్రియమైన బంగారం.. నేటి ధరలు ఇవే

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
++CLIENTS PLEASE NOTE: THIS FOOTAGE WAS SHOT BY A VIDEO JOURNALIST EMBEDDED WITH SYRIAN MILITARY FORCES++
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Idlib countryside - 24 December 2019
1. Syria army tank firing, driving
2. Plume of smoke billowing up from distance
3. Cannon firing
4. Plume of smoke billowing up; AUDIO: gunfire
5. Various of Syrian army troops walking
6. Soldier looking through binoculars
7. Various of troops advancing at a village
8. Syrian army jet flying overhead
9. Troops advancing
10. Wide of Saqeah village
11. Various of Turkish observation post
STORYLINE:
Syrian government forces have besieged a Turkish observation post in the country's northwest and captured a rebel stronghold amid airstrikes that killed at least eight civilians when missiles struck a school they took refuge in, opposition activists said on Tuesday.
The troops have been pushing into Idlib province toward a major rebel-held town, Maaret al-Numan since government forces launched a wide ground offensive on Thursday.
It began after weeks of bombardment that displaced tens of the thousands of people in the province, the last rebel stronghold in the war-torn country.
Opposition activists have said more than 40 villages and hamlets are now under government control in southern parts of Idlib province.
The UN estimates that some 60,000 people fled southern Idlib when the bombing began earlier this month.
Thousands more have fled further north toward the Turkish border in recent days.
Turkey is a strong backer of some rebel fighters, and has 12 observation posts in northwestern Syria as part of an agreement.
The post near Surman is the second that has been encircled by Syrian troops this year.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.