ETV Bharat / business

లక్ష్యానికి లక్ష కోట్లు - ఆర్థిక సంవత్సర లక్ష్యం

ముద్రా యోజన లక్ష్యాలను చేరుకునేందుకు మరో రూ.లక్ష కోట్ల రుణాలు ఇవ్వడం అవసరమని తాజా గణాంకాల ద్వారా వెల్లడైంది.

ముద్రా యోజన
author img

By

Published : Mar 3, 2019, 3:41 PM IST

ముద్రా రుణాల లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇంకా దాదాపు రూ. లక్ష కోట్లు మంజూరు చేయాల్సి ఉంది. ఇందుకు మిగిలి ఉన్న గడువు కొద్దిరోజులే. ప్రభుత్వం ప్రకటించిన తాజా నివేదికలో ఈ విషయం వెల్లడైంది.

మార్చి 31తో ముగియనున్న 2018-19 ఆర్థిక సంవత్సరానికి రూ.3లక్షల కోట్లు రుణాలు ఇవ్వాలన్నది ముద్రా పథకం లక్ష్యం.

ఆర్థిక శాఖ ప్రకటించిన గణాంకాల ప్రకారం ఫిబ్రవరి 22 నాటికి ప్రభుత్వరంగ బ్యాంకులు ముద్రా పథకం కింద రూ. 2,10,758.51కోట్ల రుణాలు మంజూరు చేశాయి. వాటిలో రూ.2,02,668.9 కోట్లు లబ్ధిదారులకు అందించాయి. మొత్తం 3.89 కోట్ల ముద్రా రుణాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేశాయి.

గత ఆర్థిక సంవత్సరం (2017-2018)లో ప్రభుత్వ లక్ష్యాన్ని దాటి రూ. 2,46,437.40 కోట్ల ముద్రా రుణాలు మంజూరయ్యాయి.

నాన్​ కార్పొరేట్​, వ్యవసాయేతర సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు రుణాలు ఇచ్చేందుకు 2015 ఏప్రిల్​ 8న మైక్రో యూనిట్స్​ డెవలప్​మెంట్​ అండ్​ రీఫైనాన్స్​ ఏజెన్సీ లిమిటెడ్​ (ముద్రా)ను ప్రభుత్వం ప్రారంభించింది.

ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన 2019-20 మధ్యంతర బడ్జెట్​లో ఇప్పటి వరకు 15.56 కోట్ల రుణాలు ఇచ్చినట్లు ఆర్థిక మంత్రి చెప్పారు. వీటి విలువ మొత్తం రూ. 7.3 లక్షల కోట్లు. రుణాలు పొందిన వారిలో ఎక్కువగా మహిళలు ఉన్నారని పీయూష్ గోయల్​ వెల్లడించారు.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Beijing, China - March 3, 2019 (CCTV - No access Chinese mainland)
1. Second Session of 13th National Committee of Chinese People's Political Consultative Conference (CPPCC) in progress
2. Xi Jinping, Chinese President, also general secretary of Communist Party of China (CPC) Central Committee, chairman of Central Military Commission, walking to seat
3. CPPCC members applauding
4. Session in progress
5. SOUNDBITE (Chinese) Zhang Qingli, vice chairman, 13th CPPCC National Committee:
"Now I declare the second session of the 13th National Committee of Chinese People's Political Consultative Conference open."
6. CPPCC members applauding
7. Military band playing Chinese national anthem
8. Xi, other Party, state leaders singing national anthem
9. Various of CPPCC members singing national anthem
10. Session in progress
11. Screen reading (Chinese) "Deliberate to approve the agenda of the second session of the 13th CPPCC National Committee"
12. Session in progress
13. Various of Wang Yang, chairman of 13th CPPCC National Committee, walking towards podium, bowing; attendees applauding
14. SOUNDBITE (Chinese) Wang Yang, Chairman, 13th CPPCC National Committee:
"Dear CPPCC members, please allow me, on behalf of the Standing Committee of the 13th CPPCC National Committee, to deliver a work report for your deliberation."
15. Session in progress
16. Xi at session
17. Li Keqiang, Chinese Premier, also member of Standing Committee of Political Bureau of CPC Central Committee, at session
18. Li Zhanshu, member of Standing Committee of Political Bureau of CPC Central Committee, at session
19. Wang Huning, member of Standing Committee of Political Bureau of CPC Central Committee, at session
20. Zhao Leji, member of Standing Committee of Political Bureau of CPC Central Committee, at session
21. Han Zheng, member of Standing Committee of Political Bureau of CPC Central Committee, at session
22. Wang Qishan, Chinese Vice President, at session
23. Session in progress
The National Committee of the Chinese People's Political Consultative Conference (CPPCC), China's top political advisory body, started its annual session on Sunday afternoon in Beijing.
At the opening meeting held at the Great Hall of the People, Wang Yang, chairman of the 13th CPPCC National Committee, delivered a work report to over 2,000 political advisors at the session.
The political advisors will discuss major political, economic and social issues concerning the country's development during this year's session scheduled to conclude on March 13.
Communist Party of China (CPC) and state leaders Xi Jinping, Li Keqiang, Li Zhanshu, Wang Huning, Zhao Leji, Han Zheng and Wang Qishan attended the opening meeting.
The CPPCC is an organization of the patriotic united front of the Chinese people. It is also an important organ for multi-party cooperation and political consultation under the leadership of the CPC, and an important establishment for promoting socialist democracy in China's political system.
The main functions of the CPPCC are political consultation, democratic supervision and participation in the deliberation and administration of state affairs.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.