ETV Bharat / business

బ్యాంకు సేవలకు నేడు పాక్షిక అంతరాయం! - Bankers strike latest news

నేడు బ్యాంకుల సమ్మెకు పిలుపునిచ్చాయి ప్రధాన బ్యాంకు ఉద్యోగ సంఘాలు. 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఈ సమ్మెకు దిగుతున్నట్లు వెల్లడించాయి. రిజర్వు బ్యాంకు, స్టేట్​ బ్యాంకు ఆఫ్​ ఇండియా, ప్రాంతీయ గ్రామీణ​ బ్యాంకులు, సహకార బ్యాంకుల ఉద్యోగులు ఈ సమ్మెకు దూరంగా ఉండనున్నారు.

బ్యాంకు సేవలకు నేడు పాక్షిక అంతరాయం!
author img

By

Published : Oct 22, 2019, 6:07 AM IST

దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలకు నేడు పాక్షికంగా అంతరాయం కలిగే అవకాశముంది. ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనానికి వ్యతిరేకిస్తూ.. అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం(ఏఐబీఈఏ), భారత బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య (బీఈఎఫ్‌ఐ) సమ్మెకు పిలుపునివ్వడమే ఇందుకు కారణం. రిజర్వు బ్యాంకు, ఎస్​బీఐ ఉద్యోగులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకుల ఉద్యోగులు సమ్మెకు దూరంగా ఉండనున్నారు.

ఇటీవల జరిగిన ప్రభుత్వ బ్యాంకుల విలీనం ద్వారా డిపాజిట్​ రేటు తగ్గిందని.., అనేక మంది ఉద్యోగాలు, పదోన్నతులు కోల్పోయే అవకాశం ఉందని ఏఐబీఈఏ, బీఈఎఫ్​ఐ చెబుతున్నాయి. బ్యాంకింగ్ రంగ కష్టాలు తీర్చేందుకు ఎగవేతదారుల నుంచి రుణాలు వసూలు చేస్తే సరిపోతుందని.. దానికోసం విలీనం చేయాల్సిన పని లేదని బ్యాంకు సంఘాలు అంటున్నాయి. సంస్కరణల పేరిట సామాన్య వినియోగదారులపై అధిక సర్వీస్‌ ఛార్జీలు వేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించాయి. గతనెల 26 నుంచి 27నే సమ్మె చేయాలని పిలుపునిచ్చినా.. చివరి నిమిషంలో సమ్మెను వాయిదా వేశాయి.

డిమాండ్లు ఇవే..

  • బ్యాంకుల విలీనం ఉపసంహరణ
  • సత్వర వేతన సవరణ
  • వారానికి ఐదురోజుల పనిదినాల అమలు
  • విజిలెన్స్ కేసుల్లో బయటి సంస్థల జోక్యాన్ని నిలిపివేయడం
  • ఎన్​పీఎస్ స్థానంలో పాత పెన్షన్‌ విధానం అమలు
  • సేవా ఛార్జీలు తగ్గింపు
  • మొండి బకాయిలు వసూలు చేసేందుకు కఠిన చర్యలు

బ్యాంకుల విలీన ప్రతిపాదన ఇలా..

ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొనేందుకు బ్యాంకుల విలీనం ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది కేంద్రం. ఇందులో భాగంగా పంజాబ్​ నేషనల్ బ్యాంకులో.. ఓరియంటల్ బ్యాంక్​ ఆఫ్ కామర్స్, యునైటెడ్​ బ్యాంక్ ఆఫ్ ఇండియాలను కలపి రెండో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకుగా మార్చాలని నిర్ణయించింది.

  • కెనరా బ్యాంకులో.. సిండికేట్ బ్యాంక్​ను విలీనం చేయాలని ప్రతిపాదించింది. ఇదే జరిగితే కెనరా బ్యాంకు 4వ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా అవతరిస్తుంది.
  • యూనియన్ బ్యాంకులో.. ఆంధ్రా బ్యాంకు, కార్బొరేషన్ బ్యాంకులను విలీనం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విలీనం పూర్తయితే యూనియన్ బ్యాంక్​ 5వ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా తయారవుతుంది.
  • ఇక ఇండియన్​ బ్యాంకులో.. అలహాబాద్​ బ్యాంకును విలీనం చేయాలని ప్రభుత్వ ప్రతిపాదన. ఈ విలీనం పూర్తయితే దేశంలో 7వ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా ఇండియన్ బ్యాంకు అవతరిస్తుంది.
  • ప్రభుత్వం ప్రతిపాదించినట్లుగానే బ్యాంకుల విలీనం పూర్తయితే దేశంలో మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రమే ఉండనున్నాయి.

SNTV Digital Daily Planning Update, 1830 GMT
Monday 21st October 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Previews ahead of Matchday 3 in UEFA Champions League group stages.
Red Star Belgrade preview UCL match v Tottenham Hotspur. Expect at 2030.
Atletico Madrid speak and Bayer Leverkusen talk and train ahead of UCL clash. Expect at 1900.
Bayern Munich get set to face Olympiacos. Expect at 1900.
SOCCER: Manager reaction following Sheffield United v Arsenal in the Premier League. Expect at 2130.
SOCCER: Al Hilal train ahead of second leg in their AFC Champions League West Region semi-final. Expect at 1930.
SOCCER (MLS): MLS to announce Sacramento Republic FC as newest expansion team. Expect at 2100.
SOCCER: Flamengo speak ahead of the second leg of Copa Libertadores semifinal against Gremio in Rio de Janeiro. Expect at 1930.
TENNIS: Highlights from the ATP World Tour 500, Erste Bank Open 500 in Vienna, Austria.
TENNIS: Highlights from the ATP World Tour 500, Swiss Indoors in Basel, Switzerland - including Federer v Gojowczyk. Expect from 2000.
BASEBALL (MLB): Media Day ahead of World Series, Houston, Texas, USA. Expect at 2300.
RUGBY: Gatland on controvesial referee photo and losing Navidi to injury. Already moved.
********
Here are the provisional prospects for SNTV's output on Tuesday 22nd October 2019
SOCCER: Post-match reaction following Matchday 3 in UEFA Champions League group stages:
Brugge v Paris Saint-Germain
Galatasaray v Real Madrid
Tottenham Hotspur v Red Star Belgrade
Olympiacos v Bayern Munich
Manchester City v Atalanta
Juventus v Lokomotiv
SOCCER: Previews ahead of Matchday 3 in UEFA Champions League group stages:
Salzburg v Napoli
Genk v Liverpool
Inter Milan v Borussia Dortmund
Slavia Prague v Barcelona
Ajax v Chelsea
SOCCER: Reaction following second leg of Copa Libertadores semifinal between Boca Juniors and River Plate from "La Bombonera" stadium in Buenos Aires, Argentina.
SOCCER: Gremio train and talk in Rio de Janeiro ahead of decisive second leg of Copa Libertadores semifinal against Flamengo.
SOCCER: Al Hilal vs Al Sadd in second leg of AFC Champions League semi-final.
SOCCER: Reaction from Al Hilal (Sau) v Al Sadd (Qat) in AFC Champions League west region semi-final second leg.
SOCCER: AFC Champions League semifinal second leg preview of Guangzhou Evergrande (Chn) v Urawa Reds (Jpn).
RUGBY WORLD CUP NEWS:
New Zealand training session. Koto, Tokyo Metropolis.
England training session. Urayasu, Chiba Prefecture.
England media opportunity. Urayasu, Tokyo Metropolis.
TENNIS: Highlights from the ATP World Tour 500, Erste Bank Open 500 in Vienna, Austria.
TENNIS: Highlights from the ATP World Tour 500, Swiss Indoors in Basel, Switzerland.
CYCLING: Tour of Guangxi final stage.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.