ETV Bharat / business

ఈక్విటీల్లోనే 82% మంది మహిళల పెట్టుబడులు - Women's investment in equity and mutual funds

ఈక్విటీ, మ్యూచువల్​ ఫండ్​లపై మహిళలు అధిక శాతం పెట్టుబడులకు మొగ్గుచూపుతున్నారని ఓ సర్వే వెల్లడించింది. ఈ సర్వే ముఖ్యమైన అంశాలేంటి?

82% are women's investment in equities and mutual funds
ఈక్విటీల్లోనే 82% మంది మహిళల పెట్టుబడులు
author img

By

Published : Mar 9, 2020, 8:25 AM IST

తమ పెట్టుబడి లక్ష్యాలను సాధించేందుకు 82 శాతం మంది మహిళలు ఈక్విటీలు, మ్యూచువల్‌ ఫండ్‌లపై మొగ్గుచూపుతున్నారని ఒక సర్వే వెల్లడించింది. 26,000 మంది మహిళలతో ఈ సర్వే నిర్వహించినట్లు పెట్టుబడి ప్లాట్‌ఫామ్‌ గ్రో వెల్లడించింది. ఈ సర్వేలో వెల్లడైన అంశాలను పరిశీలిద్దాం

  • 43 శాతం మంది ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ల వంటి సంప్రదాయ పెట్టుబడి మార్గాలను ఇష్టపడుతున్నారు.
  • 25 శాతం మంది బంగారంపై, స్థిరాస్తిపై 13 శాతం మంది, పింఛను పథకాలపై 9 శాతం మంది మక్కువ చూపుతున్నారు.
  • 64 శాతం మంది మహిళలు ఆర్థిక అంశాల్లో పూర్తివిశ్వాసం ఉండటంతో పాటు పెట్టుబడి నిర్ణయాలను తామే తీసుకుంటున్నారు.
  • రూ.5 లక్షల కంటే తక్కువ ఆర్జన కలిగిన మహిళల్లో 52 శాతం మంది షేర్లు, మ్యూచువల్‌ఫండ్‌లలో పెట్టుబడులు పెడుతున్నారు.

ఇదీ చూడండి: వచ్చే నెల నుంచి హెచ్‌-1బీ వీసా మార్పులివి.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.