ETV Bharat / business

'59 నిమిషాల' రికార్డ్ - ఆన్​లైన్​ రుణసంస్థ

"PSBloansin59minutes.com​" ఏర్పాటు చేసిన మూడు నెలల్లోనే ఎంఎస్​ఎంఈలకు రూ.35,000 కోట్లకుపైగా రుణాలు మంజూరు చేసింది. దేశంలోనే అతి పెద్ద ఆన్​లైన్​ రుణసంస్థగా అవతరించింది.

'59 నిమిషాల' రికార్డ్
author img

By

Published : Mar 3, 2019, 1:41 PM IST

గంటలోనే లోన్! సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం కేంద్రప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమమిది. ఇందుకోసం గతేడాది నవంబర్​లో "PSBloansin59minutes.com​" పేరిట ఆన్​లైన్​ రుణ సంస్థను ప్రారంభించారు ప్రధాని నరేంద్రమోదీ. తొలి 3 నెలల్లోనే రూ.35,000 కోట్లకు పైగా రుణాలు మంజూరు చేసింది ఈ సంస్థ. దేశంలోనే అతిపెద్ద ఫిన్​టెక్​ లెండింగ్​ ప్లాట్​ఫాంగా నిలిచింది.

కేంద్ర ఆర్థిక కార్యకలాపాల కార్యదర్శి రాజీవ్​ కుమార్​ నేతృత్వంలో ఈ ప్లాట్​ఫాంను రూపొందించారు. ఎంఎస్​ఎంఈలకు రుణాల మంజూరుకు ఇంతకుముందు 20-25 రోజులు పట్టేది. ఇప్పుడు 59 నిమిషాలు లేదా గంటలోపే రుణాల మంజూరు ప్రక్రియ పూర్తవుతోంది. ఇలా మంజూరైన రుణాల మొత్తం 7-8 పని దినాల్లో లబ్ధిదారులకు చేరుతున్నాయి.

రుణాల ముంజూరు ప్రక్రియను సులభంగా, వేగంగా, పారదర్శకంగా నిర్వహించడమే ఈ ప్లాట్​ఫాం ముఖ్య ఉద్దేశమని వివరించారు రాజీవ్​ కుమార్.

"PSBloansin59minutes.com​" ప్రారంభమైనప్పుటి నుంచి ఇప్పటి వరకు 1.62 లక్షల ఎంఎస్​ఎంఈలకు ప్రాథమిక అనుమతులు లభించాయి. 1.12 లక్షల సంస్థలకు తుది అనుమతులు దక్కాయి. ఆయా సంస్థలకు ఫిబ్రవరి 27 నాటికి రూ. 35,656 కోట్ల రుణాలు మంజూరయ్యాయి.

AP Video Delivery Log - 0600 GMT ENTERTAINMENT
Sunday, 3 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1955: France Saab AP Clients Only 4198909
Elie Saab lovestruck in the 1970s
AP-APTN-1711: France Vivienne Westwood AP Clients Only 4198899
Andreas Kronthaler's latest collection for Vivienne Westwood shows in Paris
AP-APTN-1519: France Chloe Content has significant restrictions, see script for details 4198889
Chloe's farewell postcards to Kasier Karl
AP-APTN-1132: Brazil Carnival Opening AP Clients Only 4198871
Official opening of Rio carnival
AP-APTN-1132: Australia Mardi Gras AP Clients Only 4198870
Thousands of revellers at annual Mardi Gras
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.