ETV Bharat / business

2019 నవంబర్​లో 14.33 లక్షల కొత్త ఉద్యోగాలు

దేశంలో కొత్త ఉద్యోగాల కల్పన.. గతేడాది నవంబర్​లో మెరుగుపడింది. నవంబర్​లో మొత్తం 14.33 లక్షల కొత్త ఉద్యోగాల కల్పన జరిగినట్లు జాతీయ గణాంక కార్యాలయం వెల్లడించింది.

NEW JOBS
2019 నవంబర్​లో 14.33 లక్షల కొత్త ఉద్యోగాలు
author img

By

Published : Jan 25, 2020, 2:49 PM IST

Updated : Feb 18, 2020, 9:02 AM IST

2019 నవంబర్​లో కొత్త ఉద్యోగాల కల్పన భారీగా పెరిగినట్లు జాతీయ గణాంక కార్యాలయం వెల్లడించింది. ఎంప్లాయిస్​ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్​ (ఈఎస్​ఐసీ) వద్ద ఉన్న పే రోల్​ డేటా ప్రకారం నవంబర్​లో దేశ వ్యాప్తంగా 14.33 లక్షల ఉద్యోగాల కల్పన జరిగినట్లు తెలిపింది. అంతకు ముందు నెల అక్టోబర్​​లో అది 12.60 లక్షలుగా ఉంది.

1.49 కోట్లు..

గత ఆర్థిక సంవత్సరం (2018-19)లో కొత్తగా ఈఎస్​ఐసీకి చేరిన వారి సంఖ్య 1.49 కోట్లుగా ఉన్నట్లు జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్​ఓ) తెలిపింది. అదే విధంగా 2017 సెప్టెంబర్​ నుంచి 2019 అక్టోబర్​ వరకు 3.37 కోట్ల మంది నూతన ఈఎస్​ఐసీ సభ్యులు చేరినట్లు తెలిపింది.
ఈఎస్​ఐసీ, ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్​ఓ), పింఛన్​ నిధి నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (పీఎఫ్​ఆర్​డీఏ)ల్లోని వివిధ సంక్షేమ పథకాల ఉద్యోగుల డేటా ఆధారంగా ఈ నివేదిక రూపొందించింది ఎన్​ఎస్​ఓ.

2018 ఏప్రిల్​ నుంచి నూతన ఉద్యోగుల గణాంకాలు విడుదల చేస్తోంది ఎన్​ఎస్​ఓ. 2017 సెప్టెంబర్​కి సంబంధించిన నూతన ఉద్యోగుల గణాంకాలతో ఈ నివేదికలు విడుదల చేయడం ప్రారంభించింది.

ఈపీఎఫ్​లో కొత్త సభ్యుల వృద్ధి..

గత ఏడాది నవంబర్​లో ఈపీఎఫ్​లో నమోదైన కొత్త ఉద్యోగుల సంఖ్య 11.62 లక్షలుగా ఉంది. అంతకు ముందు అక్టోబర్​లో ఈ సంఖ్య 6.47 లక్షలు మాత్రమే. 2018-19లో ఈపీఎఫ్​ఓ నిర్వహిస్తున్న పలు సంక్షేమ పథకాల్లో మొత్తం 61.12 లక్షల కొత్త సభ్యులు చేరారు. 2017 సెప్టెంబర్ నుంచి 2018 మార్చి వరకు కొత్తగా చేరిన వారి సంఖ్య 15.2 లక్షలుగా ఉంది.

ఇక 2017 సెప్టెంబర్​ నుంచి 2019 నవంబర్ నాటికి ఈపీఎఫ్​ఓలో కొత్తగా నమోదైన సభ్యుల సంఖ్య 3.03 కోట్లుగా ఉన్నట్లు ఎన్​ఎస్ఓ తెలిపింది.
సంఘటిత రంగాల ఉద్యోగ కల్పనలను మాత్రమే ఎన్​ఎస్​ఓ ఈ గణాంకాలను సేకరిస్తుంది.

ఇదీ చూడండి:పద్దు 2020: వేతన జీవుల జేబులోకి మరింత డబ్బు!

ZCZC
PRI COM ECO ESPL
.NEWDELHI DCM21
BIZ-JOBS PAYROLL DATA
14.33 lakh new jobs created in November: ESIC payroll data
          New Delhi, Jan 24 (PTI) Around 14.33 lakh jobs were created in November 2019 as compared with 12.60 lakh in the previous month, according to payroll data of the Employees' State Insurance Corporation (ESIC).
          Gross enrolments of new subscribers with ESIC were 1.49 crore during the entire financial year 2018-19, the National Statistical Office (NSO) said in a report.
          It also showed that during the September 2017-November 2019 period, around 3.37 crore new subscribers joined the ESIC scheme.
          The NSO's report is based on the payroll data of new subscribers of various social security schemes run by ESIC, retirement fund body EPFO and the Pension Fund Regulatory and Development Authority (PFRDA).
          It has been releasing the payroll data or new subscribers data of these three bodies since April 2018, covering a period starting from September 2017.
          The report showed that gross new enrolments with the ESIC during the September 2017-March 2018 period were 83.35 lakh.
          A net of 11.62 lakh new enrolments with the Employees' Provident Fund Organisation (EPFO) were recorded in November 2019, compared with 6.47 lakh in October last year.
          In 2018-19, 61.12 lakh new subscribers on a net basis joined the social security schemes run by EPFO. Similarly, the net new enrolments were 15.52 lakh during September 2017-March 2018.
          The latest data showed that during September 2017-November 2019, around 3.03 crore new subscribers joined the Employees' Provident Fund Scheme.
          The report said that since the number of subscribers are from various sources, there are elements of overlap and the estimates are not additive.
          The NSO said the report gives different perspectives on the levels of employment in the formal sector and does not measure employment at a holistic level. PTI KKS
HRS
01241549
NNNN
Last Updated : Feb 18, 2020, 9:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.