ETV Bharat / business

రెడ్​మీ సూపర్​ బడ్జెట్​ ఫోన్​పై భారీ డిస్కౌంట్​ ఆఫర్! - డిస్కౌంట్​ ఆఫర్

స్మార్ట్​ఫోన్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెడ్​మీ 8ఏ.. ఇవాళ భారత్​ మార్కెట్​లోకి వచ్చేసింది. 6.2 అంగుళాల హెచ్​డీ+ డిస్​ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్​ 5, టియర్​ డ్రాప్​ నాచ్ డిస్​ప్లే, యూఎస్​బీ టైప్​ సీ పోర్ట్​, సింగిల్ రియర్​ సెల్ఫీ కెమెరా ఈ స్మార్ట్​ ఫోన్ ప్రత్యేకతలు. మూడు వేరియంట్లలో వస్తున్న ఈ స్మార్ట్​ఫోన్​లో బేసిక్ మోడల్ ధర రూ.6,499.

రెడ్​మీ సూపర్​ బడ్జెట్​ ఫోన్​పై భారీ డిస్కౌంట్​ ఆఫర్!
author img

By

Published : Sep 25, 2019, 1:58 PM IST

Updated : Oct 1, 2019, 11:27 PM IST

చైనా స్మార్ట్​ఫోన్ దిగ్గజం షియోమీ...​ 'రెడ్​మీ 8ఏ'ను ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్​లోకి విడుదల చేసింది. కొన్ని వారాల క్రితం లాంచ్​ అయిన రెడ్​మీ 7 ఏకు తరువాతి మోడల్​గా దీన్ని షియోమీ తీసుకొచ్చింది.

ఈ స్మార్ట్​ఫోన్​ ఆరావేవ్​ డిజైన్​తో ఓషన్​ బ్లూ, రెడ్​, మిడ్​నైట్ బ్లాక్.. అనే మూడు కలర్​ వేరియంట్లతో లభిస్తుంది. 6.2 అంగుళాల హెచ్​డీ+ డిస్​ప్లే (19.5:9 యాస్పెక్ట్​ రేషియో), క్వాల్కమ్​ స్నాప్​ డ్రాగన్ 439 ఎస్​ఓసీ ప్రాసెసర్​తో​ వస్తుంది.

ఈ విభాగంలో కార్నింగ్​ గొరిల్లా గ్లాస్​ 5 రక్షణతో వచ్చిన మొదటి ఫోన్ ఇదేనని షియోమీ చెబుతోంది. ఈ స్మార్ట్​ ఫోన్ 'ఆండ్రాయిడ్​ 9 పై' అధారంగా ఎమ్​ఐయూఐతో పనిచేస్తుంది.

రెడ్​మీ నోట్​ 8ఏ ఫీచర్లు ఇవే:

  • టియర్ డ్రాప్​ నాచ్​ డిస్​ప్లే
  • 5000 ఎంఏహెచ్​ బ్యాటరీ
  • యూఎస్​బీ టైప్​-సి పోర్ట్​ (మొదటి సారిగా)
  • ఫాస్ట్ ఛార్జింగ్ (18 డబ్ల్యూ)
  • గొరిల్లా గ్లాస్​ 5

కెమెరాలు

  • ఫోన్​ వెనుకవైపు సోనీ ఐఎమ్​ఎక్స్​ 363 కెమెరా సెన్సార్​ (12 ఎమ్​పీ)
  • సెల్ఫీ కెమెరా (8ఎమ్​పీ సెన్సార్​)

వేరియంట్లు..

రెడ్​మీ 8ఏ స్మార్ట్​ఫోన్.....​ 2జీబీ+ 32జీబీ, 3జీబీ+ 32జీబీ, 4జీబీ+ 64జీబీ అనే మూడు వేరియంట్లలో వస్తోంది. అలాగే ఈ ఫోన్లలో 512 జీబీ వరకు మెమొరీ పెంచుకునేందుకు వీలుగా మైక్రో ఎస్​డీ కార్డ్​ స్లాట్​నూ పొందుపరిచారు.

రెడ్​మీ 8ఏ ధరల శ్రేణి

  • ఈ స్మార్ట్​ఫోన్ బేస్ వేరియంట్ ​- రూ.6,499
  • 3జీబీ+32 జీబీ వేరియంట్​ - రూ.6,999
  • ప్రీమియమ్​ వేరియంట్​ - రూ.8,999లుగా ఉండొచ్చు.

బంపర్​ ఆఫర్​

రెడ్​మీ 8 ఏ... సెప్టెంబర్​ 29 నుంచి ఫ్లిప్​కార్ట్​లో అందుబాటులో ఉంటుంది. బిగ్​ బిలియన్ డే సందర్భంగా అక్టోబర్​ 4 వరకు ఈ స్మార్ట్​ఫోన్​ను కేవలం రూ.4,999 రూపాయలకే విక్రయించనున్నట్లు​ షియోమీ ప్రకటించింది. అలాగే ఎమ్​ఐ.కామ్​, ఎమ్ఐ హోమ్ స్టోర్లు, ఇతర ఆఫ్​లైన్ అవుట్​లెట్లలోనూ ఇది అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: ఫోర్బ్స్​ జాబితా టాప్​ 3లో ఇన్ఫోసిస్​

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
++SOUNDBITES SEPARATED BY BLACK FRAMES - NO CUTAWAYS AVAILABLE++
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
New York - 24 September 2019
1. SOUNDBITE (English) Kellyanne Conway, White House Special Adviser:
"So there is no basis for that impeachment inquiry. And that's (US House Speaker) Nancy Pelosi at four o'clock, Nancy Pelosi this morning at the Atlantic Festival said "Well we'd have to see the fruits of investigation, first we need investigations". What did she have for lunch exactly that changed her mind from this morning to this afternoon? She's under enormous pressure from the people who really control her party. Which are the far-left wing, the crazy people who can't get over the fact that (US President) Donald Trump was elected in 2016 and have no idea how to beat him in 2020."
++BLACK FRAMES++
2. SOUNDBITE (English) Kellyanne Conway, White House Special Adviser:
"They want to push an impeachment inquiry with absolutely no basis. They need to go back and read the Constitution. They act like the Constitution is a piece of paper towel anyway. They ought to go back and read it because it calls for high crimes and misdemeanors."
STORYLINE:
White House Special Adviser Kellyanne Conway said Tuesday there was "absolutely no basis" for an impeachment inquiry against US President Donald Trump.
Conway reacted after US House of Representatives Speaker Nancy Pelosi had announced earlier in the day the House would launch the formal inquiry.
Conway told reporters in New York that Pelosi was under enormous pressure from the "far-left wing" members of the Democratic Party.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 1, 2019, 11:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.