ETV Bharat / business

కనిష్ఠస్థాయికి పడిపోయిన టోకు ద్రవ్యోల్బణం

టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణంపై సెప్టెంబర్​ నెలకు సంబంధించి గణాంకాలు విడుదల చేసింది కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ. టోకు ద్రవ్యోల్బణం 0.33 శాతంగా నమోదైనట్లు వెల్లడించింది.

author img

By

Published : Oct 14, 2019, 1:10 PM IST

కనిష్ఠస్థాయికి పడిపోయిన టోకు ద్రవ్యోల్బణం

ఆహారేతర పదార్థాల ధరల్లో తగ్గుదలతో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) కనిష్ఠ స్థాయికి చేరుకుంది. గత సెప్టెంబర్​ నెలలో 0.33 శాతంగా నమోదైంది. ఈమేరకు గణాంకాలు విడుదల చేసింది కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ. ఆగస్టులో ఇది 1.08 శాతంగా నమోదైనట్లు పేర్కొంది.

టోకు ధరల ఆధారిత వార్షిక ద్రవ్యోల్బణం 2018 సెప్టెంబర్​లో 5.22 శాతంగా నమోదైంది.

ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం సెప్టెంబర్​లో 7.47 శాతంగా ఉంది. ఆహారేతర పదార్థాల ద్రవ్యోల్బణం 2.18శాతంగా ఉన్నట్లు వెల్లడైంది.

Mumbai, Oct 14 (ANI): Third day of Bombay Fashion Week was action packed. VJ Rannvijay Singha walked the ramp in a casual attire. He walked the ramp for Priority Bags and Disrupt India. Singer Ananya Birla also walked the ramp in black joggers and crop top. Speaking on his experience of walking the ramp, Rannvijay said, "We didn't brief the models. I asked them to express themselves. Me and Ananya were wondering what should we do. We did whatever we could without preparation. When we are on the ramp, it was like the celebration."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.