ETV Bharat / business

మార్కెట్​లోకి వివో వై72 5జీ- ధర ఎంతంటే... - వివో వై72 5జీ

వివో.. వై72 5జీ స్మార్ట్​ ఫోన్​ను భారత మార్కెట్​లోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్​ఫోన్​ ఫీచర్లు, ధర, ఆఫర్ల వివరాలు మీరూ తెలుసుకోండి.

vivo
vivo
author img

By

Published : Jul 15, 2021, 4:30 PM IST

భారత మార్కెట్​లోకి మరో కొత్త స్మార్ట్​ఫోన్​ను విడుదల చేసింది వివో(Vivo). వివో వై72 5జీ(Vivo Y72 5G) మోడల్​ గురువారం అందుబాటులోకి వచ్చింది. అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​, బజాజ్​ ఈఎమ్​ఐ స్టోర్​, వివో ఇండియో ఈ-స్టోర్​ నుంచి ఈ స్మార్ట్​ఫోన్​ను కొనుగోలు చేయవచ్చు.

ఫీచర్స్​(Vivo Y72 5G features)

  • ఆండ్రాయిడ్​ 11
  • 6.58 ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ+
  • ఆక్టా కోర్​ క్వాల్​కం స్నాప్​డ్రాగన్​ 480ఎస్​ఓసీ
  • 8జీబీ ర్యామ్​ 128జీబీ స్టోరేజీ
  • 48 మెగాపిక్సల్​ ప్రైమరీ కెమెరా, 8ఎంపీ సెల్ఫీ కెమెరా
  • 5జీ, 4జీ ఎల్​టీఈ వైఫై​, బ్లూటూత్​ వీ5.1, జీపీఎస్​, యూఎస్​బీ టైప్​-సీ పోర్ట్​ కనెక్టివిటీ
  • 5,000 ఎమ్​ఏహెచ్​ బ్యాటరీ
    vivo
    వీవో వై72 5జీ

ధర.. ఆఫర్లు..

దేశంలో వివో వై72 5జీ ధర రూ. 20,990. ప్రిస్మ్​ మ్యాజిక్​, స్లేట్​ గ్రే రంగుల్లో అందుబాటులో ఉండనుంది.

హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, ఐసీఐసీఐ బ్యాంక్​, కొటక్​ బ్యాంక్​ క్రెడిట్​ కార్డ్​ మీద 1,500 వరకు క్యాష్​బ్యాక్​ ఆఫర్లు ఉన్నాయి. 12 నెలల వరకు నో కాస్ట్​ ఈఎమ్​ఐ ఆప్షన్​ కూడా అందుబాటులో ఉంది.

vivo
వివో వై72 5జీ

ఇదీ చూడండి:- అదిరే లుక్స్​తో వివో ఎక్స్​ 60 సిరీస్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.