వీ21 సిరీస్‌లో వివో మరో మోడల్‌ను తీసుకురానుంది. వివో 21ఈ 5జీ పేరుతో మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు సంస్థ పేర్కొంది. అయితే.. ఈ ఫోన్ ఫీచర్లు లీక్ అయ్యాయి. వీ-21 5జీ మోడల్ కన్నా వీ-21ఈ 5జీ సిరీస్ తక్కువకే లభించనుందని సమాచారం. వీ21 5జీ మోడల్ రూ.29,990గా ఉంది.
ఫీచర్లు..
- 32 ఎంపీ సెల్ఫీ కెమెరా
- 64 ఎంపీ బ్యాక్ కెమెరా
- 8జీబీ ర్యామ్, 3జీబీ ఎక్స్టెండెడ్ వర్చువల్ ర్యామ్
- 128 జీబీ ఇంటర్నల్ స్టోరెజ్
- 4000ఎమ్ఏహెచ్ బ్యాటరీ
- వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే
- 6.44 అంగుళాల ఎమోల్డ్ ప్యానెల్ ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్
- ధర రూ.24,990
- ఆండ్రాయిడ్ 11 ఓఎస్
ఇదీ చదవండి: ఉతికి ఆరేసే మోటోరోలా కొత్త స్మార్ట్‌ఫోన్!