భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వెళ్లిన కింగ్ఫిషర్ యజమాని విజయ్ మాల్యాకు చేదు అనుభవం ఎదురైంది. తన తల్లితో కలిసి భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ను వీక్షించిన అనంతరం బయటికి వచ్చిన మాల్యాను పలువురు చుట్టుముట్టారు. 'చోర్ హై' అంటూ నినాదాలు చేశారు. భారత్కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
-
#WATCH London, England: Vijay Mallya says, "I am making sure my mother doesn't get hurt", as crowd shouts "Chor hai" while he leaves from the Oval after the match between India and Australia. pic.twitter.com/ft1nTm5m0i
— ANI (@ANI) June 9, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH London, England: Vijay Mallya says, "I am making sure my mother doesn't get hurt", as crowd shouts "Chor hai" while he leaves from the Oval after the match between India and Australia. pic.twitter.com/ft1nTm5m0i
— ANI (@ANI) June 9, 2019#WATCH London, England: Vijay Mallya says, "I am making sure my mother doesn't get hurt", as crowd shouts "Chor hai" while he leaves from the Oval after the match between India and Australia. pic.twitter.com/ft1nTm5m0i
— ANI (@ANI) June 9, 2019
అయితే 'చోర్ హై' నినాదాలపై స్పందించిన మాల్యా.. ఇలాంటి వాటిని తన తల్లి అస్సలు పట్టించుకోరని తెలిపారు. భారత బ్యాంకుల్లో వేల కోట్ల రుణాల ఎగవేత కేసులో లండన్లో తలదాచుకుంటున్నారు మాల్యా.
- ఇదీ చూడండి: WC19: భారత్ మ్యాచ్కు విజయ్ మాల్యా