ETV Bharat / business

నీరవ్ మోదీని అప్పగించేందుకు బ్రిటన్ అంగీకారం - nirav modi

Nirav Modi
నీరవ్​ మోదీ
author img

By

Published : Apr 16, 2021, 5:48 PM IST

Updated : Apr 16, 2021, 7:12 PM IST

17:45 April 16

నీరవ్ మోదీని అప్పగించేందుకు బ్రిటన్ అంగీకారం

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్​బీ)కి దాదాపు రూ.14 వేల కోట్లు ఎగ్గొట్టి.. విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్​కు అప్పగించేందుకు బ్రిటన్ హోం మంత్రి ఆమోదం తెలిపారు. 

భారత్​కు అప్పగిస్తే తనకు న్యాయం జరగదని ఫిబ్రవరిలో నీరవ్​ చేసిన అభ్యర్థనను కోర్టు కొట్టిపారేసింది. భారత్​కు అప్పగిస్తే అన్యాయం జరుగుతుందనేందుకు ఆధారాలు లేవని స్పష్టం చేసింది. భారత్​కు వచ్చిన తర్వాత నీరవ్​ను ముంబయిలోని ఆర్థర్​ రోడ్​ జైలుకు తరలించినట్లు సమాచారం. 

ఇదీ చదవండి : భారత్‌కు నీరవ్‌ మోదీ.. జైలులో ప్రత్యేక వసతులు..!

                          భారత్​కు నీరవ్ మోదీ అప్పగింత!

                          నీరవ్​ మోదీ ఆస్తులు జప్తు చేసిన ఈడీ

                           మరో 28 రోజులు రిమాండ్​లోనే నీరవ్​ మోదీ

Last Updated : Apr 16, 2021, 7:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.