ETV Bharat / business

'విదేశీ పెట్టుబడులకు గమ్యస్థానం భారత్​' - పెట్టుబడులు

కేంద్ర ప్రభుత్వ పెట్టుబడుల సంస్థ 'ఇన్వెస్ట్​ ఇండియా'కు '2020 ఐక్యరాజ్యసమితి ఇన్వెస్ట్​మెంట్​ ప్రమోషన్ అవార్డు' రావటంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచంలో పెట్టుబడులకు అనువైన కేంద్రంగా భారత్​ను తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కృషిచేస్తోందనటానికి ఈ పురస్కారం నిదర్శనమని అన్నారు.

UN award testimony to govt's focus on making India world's preferred investment destination:PM
'ప్రపంచంలోనే అనువైన పెట్టుబడుల కేంద్రంగా భారత్​'
author img

By

Published : Dec 8, 2020, 10:45 AM IST

'2020 ఐక్యరాజ్యసమితి పెట్టుబడుల ప్రోత్సాహక పురస్కారం' కేంద్ర ప్రభుత్వ పెట్టుబడుల సంస్థ 'ఇన్వెస్ట్​ ఇండియా'ను వరించటంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.

"2020 ఐక్యరాజ్యసమితి పెట్టుబడుల ప్రోత్సాహక పురస్కారం' గెలుచుకున్న'ఇన్వెస్ట్​ ఇండియా' ఏజెన్సీకి శుభాకాంక్షలు. పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచంలోనే అనువైన కేంద్రంగా భారత్​ను​ తీర్చిదిద్దేందుకు, సులభతర వాణిజ్యాన్ని నెలకొల్పేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తోందనటానికి ఈ అవార్డు నిదర్శనం."

-ట్విట్టర్​లో ప్రధాని నరేంద్ర మోదీ.

ఐరాసకు చెందిన 'కాన్ఫరెన్స్​ ఆన్​ ట్రేడ్​ అండ్​ డెవలప్​మెంట్' సంస్థ జెనీవాలో ఈ అవార్డును సోమవారం ప్రదానం చేసింది. ప్రపంచవ్యాప్తంగా 180 పెట్టుబడుల సంస్థలపై సర్వే నిర్వహించి, విజేతలను ఖరారు చేసింది.

ఇదీ చదవండి: ఎఫ్​డీఐల ఆకర్షణలో 9వ స్థానానికి భారత్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.