ETV Bharat / business

చైనా ఫోన్లు మార్చాలా? వీటిపై లుక్కేయండి - alternative to china mobiles in india

గల్వాన్​ ఘర్షణ తర్వాత చైనా తీరుపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమయంలో చైనాకు చెందిన 59 యాప్​లపై నిషేధం విధించింది కేంద్రం. అయితే ఆ దేశ ఉత్పత్తులన్నింటినీ బహిష్కరించాలన్న జోరుగా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో చైనా ఫోన్లకు గట్టిపోటీనిచ్చే టాప్​-10 స్మార్ట్​ఫోన్ల గురించి తెలుసుకుందాం..

alternative to china mobiles
చైనా ఫోన్లు మార్చాలనుకుంటున్నారా? వీటిపై లుక్కేయండి
author img

By

Published : Jun 30, 2020, 5:13 PM IST

వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలకు సై అంటున్న చైనాకు డిజిటల్​ యుద్ధంతో చెక్​ పెట్టాలని భావిస్తోంది భారత్​. ఇందులో భాగంగా 59 యాప్​లను నిషేధిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. అయితే ఆ దేశ ఉత్పత్తులనూ నిషేధించాలనే డిమాండ్‌ దేశవ్యాప్తంగా మరోసారి ఊపందుకుంది. ఇలాంటి సమయంలో చైనా మొబైళ్లకు ప్రత్యామ్నాయంపై ప్రజలు దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నాన్​-చైనా టాప్​-10 మోడళ్లు మీకోసం.. ఇందులో బడ్జెట్​ నుంచి అధిక ధర ఫోన్లూ ఉన్నాయి.

1. శాంసంగ్​ గెలాక్సీ ఎమ్​20

alternative to china mobiles in india
శాంసంగ్​ గెలాక్సీ ఎమ్​20

2. నోకియా 8.1

alternative to china mobiles in india
నోకియా 8.1

3. శాంసంగ్​ గెలాక్సీ ఎమ్​31

alternative to china mobiles in india
శాంసంగ్​ గెలాక్సీ ఎమ్​31

4.ఆసస్​ 6జెడ్

alternative to china mobiles in india
ఆసస్​ 6జెడ్

5.ఆర్​ఓజీ​ ఫోన్​-2

alternative to china mobiles in india
ఆర్​ఓజీ​ ఫోన్​-2

6.శాంసంగ్​ గెలాక్సీ నోట్​ 10 లైట్​

alternative to china mobiles in india
శాంసంగ్​ గెలాక్సీ నోట్​ 10 లైట్​

7.యాపిల్​ ఐఫోన్​ ఎస్​ఈ 2020

alternative to china mobiles in india
యాపిల్​ ఐఫోన్​ ఎస్​ఈ 2020

8.యాపిల్​ ఐఫోన్ 11

alternative to china mobiles in india
యాపిల్​ ఐఫోన్ 11

9.శాంసంగ్​ గెలాక్సీ ఎస్​ 20

alternative to china mobiles in india
శాంసంగ్​ గెలాక్సీ ఎస్​ 20

10.ఎల్​జీ జీ8ఎక్స్​ థింక్​

alternative to china mobiles in india
ఎల్​జీ జీ8ఎక్స్​ థింక్​

గమనిక: ధరలు ప్రస్తుత మార్కెట్​ ప్రకారం. ఇవి సమయానుకూలంగా మారుతూ ఉండొచ్చు.

ఇవీ చూడండి:

  1. మొబైల్‌లో చైనా యాప్స్ తీసేశారా.. ఇవి వాడొచ్చు
  2. లాక్​డౌన్​లో ఏ మొబైల్​ గేమ్​ ఎక్కువగా ఆడుతున్నారు?
  3. భారత్​లో చైనా వస్తువులను నిషేధిస్తే నష్టమెవరికి?
  4. 'బాయ్​కాట్​ చైనా' అంటూనే ఆ ఫోన్లను భారీగా కొనేశారు..
  5. స్వదేశీ మంత్రంతో మైక్రోమ్యాక్స్​ దశ తిరిగేనా?
  6. ఆ చైనా యాప్స్‌ను నిషేధించడం లేదు: కేంద్రం
  7. 'చైనాపై కోపంతో మన టీవీలు పగలగొడితే ఏమొస్తుంది..!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.