ETV Bharat / business

మార్కెట్​లోకి 'టాటా పంచ్​'.. ధర ఎంతంటే? - టాటా కొత్త కారు

టాటా మోటార్స్​ నుంచి మరో కారు మార్కెట్లోకి వచ్చింది. 'టాటా పంచ్​' పేరుతో(tata punch price) విపణిలోకి తెచ్చిన ఈ కారు 1.2 లీటర్​ పెట్రోల్​ ఇంజిన్​తో రూపొందించినదని సంస్థ తెలిపింది.

tata punch
మార్కెట్​లోకి టాటా పంచ్​.. ధర ఎంతంటే?
author img

By

Published : Oct 18, 2021, 2:43 PM IST

సబ్​కంప్యాక్ట్​ ఎస్​యూవీ విభాగంలో టాటా మోటార్స్​ మరో కారును మార్కెట్లోకి సోమవారం ప్రవేశపెట్టింది. 'టాటా పంచ్​'(tata punch price) పేరుతో అందుబాటులోకి తెచ్చిన ఈ కారు ధర రూ. 5.49 లక్షలు (ఎక్స్​షోరూమ్​) నుంచి ప్రారంభం అవుతుందని సంస్థ వెల్లడించింది.

సబ్​కంప్యాక్ట్​ ఎస్​యూవీలకు పెరుగుతున్న డిమాండ్​ను దృష్టిలో ఉంచుకుని ఈ కారును రూపొందించినట్లు టాటా మోటార్స్​ తెలిపింది.

tata punch
టాటా పంచ్
  • 1.2 లీటర్​ పెట్రోల్​ ఇంజిన్​తో రూపొందించిన ఈ కారు.. మాన్యువల్​, ఆటోమేటిక్​ వేరియంట్లలో అందుబాటులోకి రానుంది.
  • మాన్యువల్​ వేరియంట్​లో లీటరుకు 18.97 కిలోమీటర్లు(tata punch mileage).. ఆటోమెటిక్​లో లీటరుకు 18.82 కిలోమీటర్ల మైలేజీ వస్తుందని టాటా పేర్కొంది.
  • క్రూయిజ్​ కంట్రోల్​ వంటి డ్రైవ్​ మోడ్స్​ ఇందులో అందుబాటులో ఉంటాయి.
  • ఈ కారుకు 366 లీటర్ల బూట్​ స్పేస్​ను సంస్థ అందుబాటులోకి తెచ్చింది.

గ్లోబల్​ ఎన్​సీఏపీ నిర్వహించిన క్రాష్​ టెస్ట్​లో ఈ కారు 5 స్టార్​ సేఫ్టీ రేటింగ్​ను సంపాదించింది.

ఇదీ చూడండి : మీ కారు మిమ్మల్ని కాపాడే సూపర్‌ స్టారేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.