ETV Bharat / business

'స్వచ్ఛభారత్​ విజయవంతమైంది'

స్వచ్ఛభారత్‌ అభిమాన్‌ పథకం విజయవంతమైందన్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​. దేశవ్యాప్తంగా 9.6 కోట్ల శౌచాలయాలు నిర్మించినట్లు తెలిపారు.

author img

By

Published : Jul 5, 2019, 1:01 PM IST

swachh bharat abhiyan

స్వచ్ఛభారత్‌ అభియాన్‌ ద్వారా దేశవ్యాప్తంగా 9.6 కోట్ల శౌచాలయాలు నిర్మించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్​ తెలిపారు. 5.6 లక్షల గ్రామాలను ఓడీఎఫ్‌గా ప్రకటించామని స్పష్టం చేశారు. స్వచ్ఛభారత్​ వల్ల పల్లె ప్రజల్లో చాలా మార్పు కన్పించదన్నారు.

ప్రధానమంత్రి డిజిటల్‌ సాక్షరత యోజన ద్వారా 2 కోట్ల మందికి గ్రామీణ యువతకు శిక్షణ అందించినట్లు మంత్రి తెలిపారు. రాబోయే రోజుల్లో సాంకేతిక అంతరాలు లేకుండా డిజిటల్‌ లిటరసీ కార్యక్రమాలను నగరాలు, పట్టణాలతో పాటు ప్రతి గ్రామాన్ని అనుసంధానం చేయనున్నారు.

'స్వచ్ఛభారత్​ విజయవంతమైంది'

ఇవీ చూడండి:'నవీన భారతావనికి 10 సూత్రాలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.