వారాంతపు సెషన్లో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 984 పాయింట్ల భారీ నష్టంతో 48,782 వద్ద స్థిరపడింది. నిఫ్టీ అత్యధికంగా 264 పాయింట్లు కోల్పోయి 14,631 వద్దకు చేరింది.
- 30 షేర్ల ఇండెక్స్‌లో ఓఎన్జీసీ, సన్‌ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, బజాజ్ ఆటో, పవర్‌గ్రిడ్ మాత్రమే లాభాలను నమోదు చేశాయి.
- హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ షేర్లు భారీగా నష్టపోయాయి.
ఇదీ చదవండి:అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు