ETV Bharat / business

సంస్కరణలపై ఆశలతో రాణిస్తున్న మార్కెట్లు - STOCK MARKET OPENS GREEN

STOCKS OPEN
సంస్కరణలపై ఆశలతో రాణిస్తున్న మార్కెట్లు
author img

By

Published : May 21, 2020, 9:32 AM IST

Updated : May 21, 2020, 10:36 AM IST

10:07 May 21

సంస్కరణలపై ఆశలతో రాణిస్తున్న మార్కెట్లు

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వస్తున్నా... కేంద్ర ప్రభుత్వం మరిన్ని ఆర్థిక సంస్కరణలు ప్రకటించవచ్చన్న ఆశలతో దేశీయ స్టాక్​మార్కెట్లు రాణిస్తున్నాయి. హెచ్​డీఎఫ్​సీ ట్విన్స్, రిలయన్స్ లాభాలు పుంజుకోవడం మార్కెట్లకు కలిసివచ్చింది.  

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 175 పాయింట్లు లాభపడి 30 వేల 993 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 49 పాయింట్లు వృద్ధిచెంది 9 వేల 116 వద్ద ట్రేడవుతోంది.

పెరుగుతున్న కరోనా కేసులు ,వెంటాడుతున్న ఆర్థిక మాంద్యం భయాలు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణలు, పెరుగుతున్న నిరుద్యోగ సమస్యలు... మదుపరులను కాస్త ఆచితూచి వ్యవహరించేలా చేస్తున్నాయి. అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఘర్షణ కూడా ఆందోళన కలిగిస్తోంది.

లాభనష్టాల్లో

బజాజ్​ ఆటో, హీరో మోటోకార్ప్​, హెచ్​డీఎఫ్​సీ ట్విన్స్, ఏషియన్ పెయింట్స్, నెస్లే ఇండియా, ఎస్​బీఐ, మారుతి సుజుకి, సన్​ఫార్మా రాణిస్తున్నాయి.

ఎమ్ అండ్​ ఎమ్​, ఎన్​టీపీసీ, ఐటీసీ, ఓఎన్​జీసీ, యాక్సిస్ బ్యాంకు, టెక్​ మహీంద్రా, టాటా స్టీల్ నేలచూపులు చూస్తున్నాయి.

ఆసియా మార్కెట్లు

షాంఘై, సియోల్ స్టాక్​మార్కెట్లు లాభాల్లో కొనసాగుతుండగా, టోక్యో, హాంకాంగ్​ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. వాల్​స్ట్రీట్​ మాత్రం భారీ లాభాలతో ముగిసింది.

ముడిచమురు

అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధర 0.92 శాతం పెరిగింది. ప్రస్తుతం బ్యారెల్ ధర 36.08 డాలర్లుగా ఉంది.

09:15 May 21

సంస్కరణలపై ఆశలతో రాణిస్తున్న మార్కెట్లు

దేశీయ స్టాక్​మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మరిన్ని సంస్కరణలు ప్రకటించవచ్చన్న అంచనాలే ఇందుకు కారణం.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 174 పాయింట్లు లాభపడి 30 వేల 993 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 51 పాయింట్లు వృద్ధిచెంది 9 వేల 118 వద్ద ట్రేడవుతోంది.

వెంటాడుతున్న ఆర్థిక మాంద్యం భయాలు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణలు, పెరుగుతున్న నిరుద్యోగ సమస్యలు... మదుపరులను కాస్త ఆచితూచి వ్యవహరించేలా చేస్తున్నాయి.

లాభనష్టాల్లో

బజాజ్​ ఆటో, హెచ్​డీఎఫ్​సీ ట్విన్స్, ఏషియన్ పెయింట్స్, నెస్లే ఇండియా, ఎస్​బీఐ, మారుతి సుజుకి, సన్​ఫార్మా రాణిస్తున్నాయి.

ఎమ్ అండ్​ ఎమ్​, ఎన్​టీపీసీ, ఐటీసీ, ఓఎన్​జీసీ, యాక్సిస్ బ్యాంకు, టాటా స్టీల్ నేలచూపులు చూస్తున్నాయి.

Last Updated : May 21, 2020, 10:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.