ETV Bharat / business

లాభాల నుంచి నష్టాల బాటలో స్టాక్​ మార్కెట్లు - undefined

stack markets live updates
స్టాక్​ మార్కెట్​ లైవ్ అప్డేట్స్​
author img

By

Published : Jan 25, 2021, 9:25 AM IST

Updated : Jan 25, 2021, 9:57 AM IST

09:47 January 25

భారీ లాభాలతో ప్రారంభమైన స్టాక్​ మార్కెట్లు కాసేపటికే నష్టాల బాటపట్టాయి. సెన్సెక్స్ 151 పాయింట్లు కోల్పోయి​ 48,726కి పడిపోయింది. నిఫ్టీ 42 పాయింట్లు క్షీణించి 14,329 వద్ద ట్రేడవుతోంది.

09:01 January 25

నష్టాల బాటలో స్టాక్​ మార్కెట్లు

స్టాక్​మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్సేంజీ సూచీ సెన్సెక్స్​ 259 పాయింట్లు పెరిగి 49,137కు చేరింది. జాతీయ స్టాక్​ ఎక్సేంజీ సూచీ నిఫ్టీ 88 పాయింట్లు వృద్ధి చెంది 14,460 వద్ద ట్రేడవుతోంది. 

Last Updated : Jan 25, 2021, 9:57 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.