ETV Bharat / business

కారు వేగం పెరిగితే... గంట మోగుద్ది..! - జులే తర్వాత కార్లకు తప్పని సరి

జులై 1 నుంచి భారత్​లో అమ్ముడయ్యే కార్లలో అతివేగంపై హెచ్చరికలు చేసే నూతన వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్రం ప్రకటించింది. రోడ్డు ప్రమాదాల్లో మరణాలు ఏటా పెరిగిపోతున్న దృష్ట్యా ఈమేరకు చర్యలు చేపడుతోంది.

కారు వేగం పెరిగితే... గంట మోగుద్ది
author img

By

Published : May 10, 2019, 1:27 PM IST

రహదారి ప్రమాదాలకు ప్రధాన కారణం అతి వేగమే. ఇందులో కార్లు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతుంటాయి. ఈ ప్రమాదాలకు చెక్​ పెట్టే దిశగా కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ నూతన మార్గదర్శకాలు తీసుకువచ్చింది.

ఇందులో భాగంగా జులై 1 తర్వాత వచ్చే కొత్త కార్లలో అతివేగాన్ని హెచ్చరించే నూతన వ్యవస్థను పొందుపరచనున్నట్లు కేంద్ర రవాణా శాఖ వెల్లడించింది.

"జులై 1 నుంచి భారత్​లో అమ్ముడయ్యే కార్లు అతివేగాన్ని హెచ్చరించే వ్యవస్థతో రానున్నాయి."
- అభయ్​ డమ్లే, సంయుక్త కార్యదర్శి, కేంద్ర రవాణా శాఖ

ఈ వ్యవస్థ ఎలా పని చేస్తుందంటే..?

నూతన వ్యవస్థతో నడిచే కార్లు గంటకు 80 కిలోమీటర్లకన్నా ఎక్కువ వేగంతో వెళ్తే.. ప్రతి 60 సెకన్లకు రెండు సార్లు బీప్​ శబ్దం వచ్చి డ్రైవర్​ను అప్రమత్తం చేస్తుంది.

కారు వేగం గంటకు 120 కిలోమీటర్లు దాటితే నిరంతరాయంగా బీప్ శబ్దం వస్తూ డ్రైవర్​ను హెచ్చరిస్తుంది.

కొన్ని గణాంకాల ప్రకారం ఏటా రోడ్డు ప్రమాదాల బారిన పడి లక్ష మంది మరణిస్తున్నారు. ఇందుకు చాలా వరకు అతి వేగమే కారణమని తేలింది.

జీపీఎస్​తో రోడ్డు ప్రమాదాల గుర్తింపు

రోడ్డు ప్రమాదాలు జరిగిన వెంటనే జీపీఎస్​ సహాయంతో ప్రమాద స్థలాన్ని గుర్తించేందుకు మరో వ్యవస్థను తీసుకువచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. వేర్వేరు సంస్థలు అందించే జీపీఎస్​ సమాచారం ఆధారంగా ఈ సమీకృత రహదారి ప్రమాదాల నిర్వాహక వ్యవస్థ పనిచేయనుంది.

SNTV Digital Daily Planning, 0700 GMT
Friday 10th May 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Manchester City manager Pep Guardiola looks ahead to his side's final English Premier League game away to Brighton knowing a victory will guarantee his side the title. Expect first pictures from 1400 with updates to follow.
SOCCER: Liverpool boss Jurgen Klopp assesses his side's final English Premier League match at home to Wolves as they look to snatch the title away from Manchester City. Expect first pictures from 1000 with updates to follow.
SOCCER: Tottenham manager Mauricio Pochettino speaks ahead of his side's final English Premier League match at home to Everton. Expect first pictures from 1200 with updates to follow.
SOCCER: Roma press conference ahead of facing Juventus in Serie A. Expect at 1000.
SOCCER: PSG prepare to face Angers in Ligue 1. Expect first pictures from 1300 with training update to follow at 1400.
SOCCER: Aberdeen v Hearts in the Scottish Premiership. Expect at 2045.
TENNIS: SNTV is given a tour of the newly renovated Philippe Chatrier court at Roland Garros, home to the French Open. Expect at 1200.
TENNIS: Quarter-final action from the ATP World Tour 1000, Mutua Madrid Open. Expect first pictures from 1300 with updates to follow.
TENNIS: Semi-final action from the WTA Tennis Mutua Madrid Open. Expect first pictures from 1430 with update to follow.
FORMULA 1: Practice ahead of the Spanish Grand Prix in Barcelona. Expect at 1630.
MOTORSPORT: Highlights from the FIA World Rally Championship in Chile. Expect first pictures from 1730 with update to follow at 2355.
GOLF: Second round action from the British Masters. Expect at 1815.
ATHLETICS: IAAF/LOC Press Conference  ahead of the IAAF World Relays at the Yokohama International Stadium. Expect at 0830.
CRICKET: Previews ahead of the second ODI between England and Pakistan in Southampton. Expect first pictures from 1100 with updates to follow.
ICE HOCKEY: Russian President Vladimir Putin takes part in a Night Hockey League match in Sochi. Expect at 2000.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.