ETV Bharat / business

చమురు ధరల తగ్గుముఖంతో పైపైకి స్టాక్​మార్కెట్లు - bse latest news

స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్​ 172 పాయింట్లు పెరిగి 40వేల 412వద్ద, నిఫ్టీ 53 పాయింట్లు వృద్ధి చెంది 11వేల 910 వద్ద స్థిరపడ్డాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడం మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపింది.

sensex-surges
చమురు ధరల తగ్గుముఖంతో పైపైకి స్టాక్​మార్కెట్లు
author img

By

Published : Dec 11, 2019, 4:56 PM IST

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడం స్టాక్​మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపింది. సెన్సెక్స్​ 172 పాయింట్లు లాభపడి 40వేల 412 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 53పాయింట్లు మెరుగుపడి 11వేల 910 పాయింట్ల వద్ద స్థిరపడింది. ప్రధానంగా ఆటో, ఐటీ, చమురు రంగ షేర్లు లాభపడ్డాయి.

ఎన్​టీపీసీ షేర్లు అత్యధికంగా 2.77శాతం లాభపడగా.. ఓఎన్​జీసీ, టెక్​ మహీంద్రా, కోటాక్ బ్యాంక్​, టీసీఎస్​, ఏషియన్ పెయింట్స్​, ఇండస్ఇండ్​, టాటా మోటార్స్ షేర్లు 2 శాతానికి పైగా వృద్ధి సాధించాయి.

ఎస్​ బ్యాంక్​ షేర్లు వరుసగా రెండో రోజూ భారీగా కుప్పకూలాయి. 15.33 శాతం నష్టపోయాయి.

వేదాంత, హీరో మోటార్స్​, ఎల్ అండ్ ​టీ, భారతీ ఎయిర్​టెల్​ షేర్లు 1.63 శాతం క్షీణించాయి.

ఇదీ చూడండి: ఆర్థిక పునరుజ్జీవం కోసం మరింత పదునుగా సంస్కరణలు

AP Video Delivery Log - 1000 GMT News
Wednesday, 11 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0956: Italy Stolen Painting AP Clients Only 4244193
Painting found in gallery walls might be stolen Klimt
AP-APTN-0954: US NJ Shooting Governor Must credit WNYW FOX 5 NY; No access New York; No use US broadcast networks; No re-sale, re-use or archive 4244191
NJ Gov: no ongoing threats linked to shooting
AP-APTN-0953: Spain COP25 Thunberg 2 AP Clients Only 4244190
Thunberg: changes required are nowhere in sight
AP-APTN-0948: US Lavrov Embassy Presser No access US 4244150
Lavrov on US election, START, US-Russia relations
AP-APTN-0937: France Strike Morning AP Clients Only 4244186
Paris commuters face another day of strike misery
AP-APTN-0936: Netherlands ICJ Suu Kyi AP Clients Only 4244188
Suu Kyi in court to refute genocide allegations
AP-APTN-0906: PNG Bougainville Vote No access Australia 4244185
Bougainville votes for independence from PNG
AP-APTN-0902: Netherlands Suu Kyi Arrival AP Clients Only 4244184
Suu Kyi arrives at international court of justice
AP-APTN-0902: China MOFA Briefing AP Clients Only 4244183
DAILY MOFA BRIEFING
AP-APTN-0858: Spain COP25 Thunberg AP Clients Only 4244182
Thunberg warns on declining carbon budgets
AP-APTN-0853: Saudi Arabia Aramco AP Clients Only 4244176
Aramco starts trading after $25.6 billion IPO
AP-APTN-0829: Netherland Suu Kyi Supporters AP Clients Only 4244179
Suu Kyi supporters gather outside Hague court
AP-APTN-0828: New Zealand Volcano Family Part no access New Zealand / Part must credit Lillani Hopkins 4244178
NZ volcano survivors recount helping injured
AP-APTN-0814: Stills New Zealand Volcano Satellite MUST ON SCREEN CREDIT 4244174
Satellite images show NZ volcano before/after eruption
AP-APTN-0807: Australia Volcano Victim Father No access Australia 4244175
Australian man confirms son killed in NZ eruption
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.